తాతయ్య….
శ్రీ వెంకటేశ్వరా!చిత్తంభులోనా,
మాటాడి తప్పవా మన్మధాకారా
సాటి ఎవ్వరునీకు సజ్జనాకారా
సరసి నీగుణములు జాజి పూదోటి
వరుసతొ నీమాట వరహాలమూట
గర్భితో పొట్టెయ్య గర్భ సుకుమారా
అతని పుత్రుండగు అతిగుణొద్ధారా
భళిభళి రాఘవయ్య భాగ్య దేవేంద్రా.
శ్రీ వెంకటేశ్వరా!చిత్తంభులోనా,
మాటాడి తప్పవా మన్మధాకారా
సాటి ఎవ్వరునీకు సజ్జనాకారా
సరసి నీగుణములు జాజి పూదోటి
వరుసతొ నీమాట వరహాలమూట
గర్భితో పొట్టెయ్య గర్భ సుకుమారా
అతని పుత్రుండగు అతిగుణొద్ధారా
భళిభళి రాఘవయ్య భాగ్య దేవేంద్రా.
Viju said,
August 6, 2008 at 10:52 PM
హబ్బ ఎంత కమ్మగుందిరా, ఆ భాష. మధురం!
పోయినోళ్ళందరూ మంచోళ్ళు .