July 26, 2007 at 1:09 PM (కృకీలు)
శ్రామికుడు భావకుడైతే, మరలు సైతం మంద్ర స్వరాలవుతాయి. భావానికి ఆకలివేస్తే , అక్షరాలు సైతం మరఫిరంగులవుతాయి.
February 20, 2008 at 9:23 PM
కృకీలు అద్భుతంగా వున్నాయి. ఈరోజే మీరు రాసినవి అన్నీ చదివాను. ఈ ప్రక్రియ ముందే వుందా లేక మీరు ప్రారంభించారా అండి? కృకీ అంటే ఏమిటి?
February 21, 2008 at 4:32 AM
రానారే గారు, ధన్యులం. ఈ ప్రక్రియ మేము ప్రారంభించింది. ఆ పేరుకూడా మేము పెట్టిందే. వీలైనంత తక్కువ పదాలతో లోతైన భావాన్ని ఇవ్వాలన్నదే మా ప్రయత్నం.
February 21, 2008 at 10:05 AM
విషయ గాఢత ఉన్న మినీ కవితలు నాకు నచ్చుతాయి. మీ కృకీలు బాగున్నాయి. నానీల లాగా సరళ నియమాలేవైనా ఉన్నాయా?
February 21, 2008 at 1:04 PM
తెలుగు అభిమాని గారు, అలాంటి నియమాలు ఏమీ పెట్టుకోలేదు. మీరన్న విషయగాఢతే ముఖ్యం.
Name
E-mail
URI
Notify me of follow-up comments via email.
రానారె said,
February 20, 2008 at 9:23 PM
కృకీలు అద్భుతంగా వున్నాయి. ఈరోజే మీరు రాసినవి అన్నీ చదివాను. ఈ ప్రక్రియ ముందే వుందా లేక మీరు ప్రారంభించారా అండి? కృకీ అంటే ఏమిటి?
నువ్వుశెట్టి బ్రదర్స్ said,
February 21, 2008 at 4:32 AM
రానారే గారు, ధన్యులం. ఈ ప్రక్రియ మేము ప్రారంభించింది. ఆ పేరుకూడా మేము పెట్టిందే. వీలైనంత తక్కువ పదాలతో లోతైన భావాన్ని ఇవ్వాలన్నదే మా ప్రయత్నం.
తెలుగు అభిమాని said,