దీని గుట్టు విప్పగలరా?

July 28, 2007 at 4:02 PM (చిక్కు ముడులు)

“ఏటినుదకము దెచ్చి ఓ కొమ్మ నిమ్మ చెట్టుకు
పోయవె. కాకర, పూలు పూచి నిమ్మకాయలు కాచున్.”

(ఇందులో “కొమ్మ” అంటే అమ్మాయి అని అర్ధం. “కాకర” అనేది ఆమె పేరు. ఇప్పుడు మళ్ళీ చదవండి.)

1 Comment

  1. Giri said,

    తెలియడం లేదు. మీరే చెప్పండి

Post a Comment