
యంత్రాల మధ్య నే నలుగుతున్నప్పుడు
అసలనుకోలేదు మాకూ మాతృత్వపు మధురిమలు
అంటుకుంటాయని
కానీ, కేర్ సెంటర్ లో కేర్..కేర్ మంటున్న
లేలేత పెదాలు ఆర్తిగా
మా రబ్బరు గుండెలు చప్పరిస్తున్నప్పుడు
అనిపిస్తూ వుంటుంది మేమూ తల్లులమేనని
కానీ…
అందరూ అనేది మాత్రం మేము కేవలం
పాల సీసాలమేనని.
సినీలోకం said,
July 29, 2007 at 12:23 PM
బాధ్యతల పేరుతో మనల్ని మనం మోసం చేసుకుంటూ, చిన్నారులకు తీరని అన్యాయం చేస్తున్నాం
dasari said,
August 13, 2008 at 11:06 AM
hi