మా వూరి దేవత కళుగోలమ్మ
కావలి లోన వెలుగు కనకాంబరి
కావలె వేల్పులమ్మ,
నీ దీవెన చాలు మాకు
ధనధాన్యము లీయకున్నయో దేవీ!
మదీయ క్రుపదల్చగ రాదె కళుగోలమ్మా.
కావలి లోన వెలుగు కనకాంబరి
కావలె వేల్పులమ్మ,
నీ దీవెన చాలు మాకు
ధనధాన్యము లీయకున్నయో దేవీ!
మదీయ క్రుపదల్చగ రాదె కళుగోలమ్మా.