
చిన్ని మా అమ్మాయి చీరకేడిస్తేను!
నెయ్యవోయి సాలీడు ఓ నేతగాడా!
పమిట కొంగున రెండు పద్మాలు నెయ్యి!
గోచి కొంగున రెండు గోరింకలెయ్యీ!
నడాన నాలుగు నెమళ్ళు నెయ్యీ!
అరుస్తూ చాకలి ఆర్నెల్లు ఉతికే!
ముచ్చటగ అమ్మణ్ణి మూడేళ్ళు కట్టే.
మహానుభావుడు “బ్రౌన్” గారి సేకరణలనుంచి.
రానారె said,
July 30, 2007 at 10:11 AM
బాగుంది ఉంది సార్ జానపదం. ఆ చిన్నపిల్ల నవ్వుకూడా. “ముచ్చటగ అమ్మణ్ణి మూడేళ్లు కట్టే” అని ఉండాలేమో!?
nuvvusetty said,
July 30, 2007 at 4:05 PM
మీరు చెప్పినట్లు మార్చాను థాంక్స్
కొత్త పాళీ said,
July 31, 2007 at 1:17 AM
చాలా బావుంది. I can just imagine a 3-4 year old cute girl, draped in a saree
)
జాన్ హైడ్ కనుమూరి said,
July 31, 2007 at 4:18 PM
నేతగాళ్ళు నేలరాలుతున్నవేళ
కొత్తకొత్త అద్దకాలొచ్చి
రంగులు మారుతున్నవేళ
ఓ
లాలిపాటా
బ్రతుకుమాటా
జ్ఞాపకాల మూటగా
పాడుతున్న
కొత్త ఆశాగీతానికి
అబినందనం
ruchi said,
August 1, 2007 at 12:48 PM
nijamgaa idi chadivite manassu emto ahlaadakaramga vumdi. thanks
nuvvusetty said,
August 1, 2007 at 1:20 PM
అవునండీ మీరు చెప్పింది అక్షరాలా నిజం.రాసినవారికి ధన్యవాదాలు చెప్పలేకపొయినా సేకరించిన బ్రౌన్ గారికి చెబుదాం….
drishya said,
August 1, 2007 at 5:26 PM
brown was the crown of our telugu talli.
lalithag said,
August 29, 2007 at 11:43 PM
నువ్వు శెట్టి గారు,
ఈ పాట చాలా బావుంది.
http://www.telugu4kids.com లో చూపించ వచ్చా?
నాకు e-mail పంపండి.
ధన్యవాదాలు.
నువ్వుశెట్టి బ్రదర్స్ said,
August 30, 2007 at 12:19 PM
నిరభ్యంతరం గా.ఇది అందరి సంపదా..అందరికీ అందాలిసిన సంపద.
Anonymous said,
March 25, 2008 at 4:40 PM
fdddddfdf
sudarsan said,
May 19, 2008 at 5:03 AM
saar,modati sarigaa nenu telugulo blogging chustunnanu.meeru rasinadi chala bagundi.
నువ్వుశెట్టి బ్రదర్స్ said,
May 19, 2008 at 1:43 PM
sudarsan గారు ధన్యవాదాలు. తెలుగులో ఎన్నో మంచి బ్లాగులున్నాయి. మీరవి చూస్తే ఆశ్చర్యపోతారు, మన వాళ్ళ లో ఇంత టాలెంట్ ఉందా అని. http://www.koodali.org లో తెలుగు బ్లాగులన్నీ దొరుకుతాయి.
ఈ గేయం మేము వ్రాసింది కాదు. బ్రౌన్ గారి సేకరణల నుండి గ్రహించినది:)