వానల్లు కురిస్తే వరిచేలు పండూ!

August 5, 2007 at 6:34 PM (బోసి నవ్వులు)

cao7kzop.jpg

వానల్లు కురిస్తే వరిచేలు పండూ!
పంటల్లు పండితే ఇంట బియ్యంబూ!
పచ్చికలు మొలిస్తే పశువులకు మేతా!
పశువులు మేస్తేను పాల బిందెల్లూ!
పాలు బియ్యము కలిపి వంట చేస్తేనూ!
పాపాయి చేతిలో పాయసపు ముద్దా!               

మహానుభావుడు “బ్రౌన్” గారి సేకరణలనుంచి.

Post a Comment