“కృకీలు”

August 7, 2007 at 11:05 AM (కృకీలు)

cakh9d3g.jpg

కలం సాక్షిగా,
కాగితానికి పురుడు పోస్తే,
“కవిత్వం” బిడ్డై  కేరింతలు కొట్టింది.

3 Comments

  1. కొత్త రవికిరణ్ said,

    బిడ్డ దగ్గరకి ఖాళీ చేతులతో రాకూడదంటారు. ఇదిగో పూల (వాన) చొక్కా..
    ఇంతకీ బిడ్డ ఆడా, మగా..?

  2. nuvvusetty said,

    అంతా భ్రాంతి మిత్రమా,
    కవిత్వమూ మిధ్యే ,నువ్వు తెచ్చిన చొక్కా మిధ్యే ………….

  3. శ్రవణ్ said,

    భావానికి పురుడు పొయ్యండి మాష్టారూ, కాగితానిక్కాదు.

Post a Comment