Comments on: “సమ్మె చేద్దాం రండి”

By: వికటకవి
నేను మొదటి సారి చదివినప్పుడు అసలు మామూలు కథే అనితప్ప అసలు అందులో రాజకీయ ఘటనల గురించి చెప్పారని అనుకోలేదు. అందుకే అది మీ సొంత కథా అని అడిగాను. మీ అన్వయం చెప్పాక, అబ్బో అనిపించింది. బాగా చెప్పారు, కథ మరియు వాస్తవం.

By: నువ్వుశెట్టి బ్రదర్స్
మీ వెర్షన్ కూడా సరిగ్గా సరిపోయింది.రెండు చేతులను CPI&CPM అని చూడగానే నవ్వు వచ్చింది ….కత అర్ధమై…..  Thanks.

By: మేధ
నాకు ఇది చదువుతున్నప్పుడు, అనిపించిన భావాలు:

చేతులు: సి.పి.ఐ, సి.పి.యమ్

నోరు: కాంగ్రెస్

నాలుక: ప్రణబ్ ముఖర్జీ వంటి మధ్యవర్తులు..

నోరు ఎవరూ ఊహించని విధంగా చేతులని కొరకడం: మన్మోహన్ సింగ్, వామపక్షాలని మద్దతు ఉపసంహరించుకుంటే ఉపసంహరించుకోండి అని అనడం

చేతులు పెద్దగా అరవాలని ప్రయత్నించడం: వామపక్షాలు అటు మద్దతు ఉపసంహరించుకోలేక, ఇటు వాళ్ళకి సమర్ధించలేక, సీతారం యేచురి లాంటి వాళ్ళు, కరణ్ థాపర్ షో లో, నీళ్ళు నమలడం…

కళ్ళు: ప్రజలు..

By: రవికిరణ్ కొత్త
మీరు ఇంతకుముందు కూడా ఈలాంటి అన్వయింపు రచన ఒకటి చేసినట్లు గుర్తు. మీరు ఆ అన్వయం చెప్పక మునుపు పెద్దగా బాగా అని పించనిది, పొడుపు కథ గుట్టు విప్పినట్లు మీ అన్వయాలు చుడగానే ఆ చమక్కు  స్ఫురించి మంచి భావన కలిగింది.

బావుంది. ఇలాంటివి ఇంకా వ్రాస్తూండండి.

By: నువ్వుశెట్టి బ్రదర్స్
వికటకవి గారికి,

మా ఫీలింగ్స్  ను సరిగా ప్రజెంట్ చెయలేకపొవటంవల్ల మీరు ఆ అభిప్రాయానికి వచ్చి ఉండవచ్చు.ఇది పూర్తిగా స్వంతమే.సేకరణలకు విధిగా వారిపేరు జతచేస్తున్నాము.గమనించగలరు.మీరు మరోవిధంగా భావింపకూదదని ఈ వివరణ.

దీంట్లో చేతులను ప్రజలకు,నోటిని అధికారానికి,పళ్ళను పోలీసుకి,నాలుకను మధ్యవర్తిత్వానికి,మెదడుని అధిష్టానానికి,కళ్ళను అభివృద్ధికి అన్వయిస్తూ వ్రాసింది.కాబట్టి మరొక్కసారి పరిశీలించగలరని మనవి.

మొన్న నందిగాములో,నిన్న ముదికొండలో స్థూపాలు వెలిశాయి కాని శుభాలు జరగలేదుగా మాస్టారూ.అందుకే  చేతులను అలా వదిలేయాల్సివచ్చింది.

By: వికటకవి
ఈ కథ కాదు కాని, ఇలాంటిదే ఎక్కడో విన్న గుర్తు.

అదేంటి? పాపం చేతులకి ఏదో శుభం కార్డు పెడతారేమో అనుకున్నాను. వాటిని అలానే వొదిలెయ్యటం అన్యాయమండి!  ఇంతకీ ఇది మీ సొంతమా?