“కృకీలు”

September 1, 2007 at 1:02 PM (కృకీలు)

బతుకు గుడిలో మనసు పెట్టే
శఠగోపమే జ్ఙాపకం.

1 Comment

  1. VINU said,

    నిజమే నండి, ఒక్కోసారి గట్టిగా తగులుతుంది, ఒక్కోసారి అంటీఅంటనట్లుగా తగులుతుంది. బాగుంది.

Post a Comment