“కృకీలు”

September 3, 2007 at 1:48 PM (కృకీలు)

ch.jpg

కంటిలోని ఆశలు అ,ఆ లు దిద్దమంటుంటే,
కడుపులోని ఆకలి,కూలికెళదాం రా అని పిలుస్తోంది.

3 Comments

  1. vookadampudu said,

    మహోన్నతంగా ఉంది.

  2. vasundhara said,

    గెలిచేదెప్పుడూ ఆకలేనేమో!

  3. కొత్త రవికిరణ్ said,

    కూలి కెళ్దాం రా.. కొత్త టైటిల్ బాగుంది

    కొత్త రవికిరణ్

Post a Comment