Comments on: గణిత బ్రహ్మ డా.లక్కోజు సంజీవరాయశర్మ తో …”నేను”

By: bollojubaba
బాగుందని ఎలా అనగలను. మీరిచ్చిన లింకు చదివి వస్తున్నాను. మనసు బరువెక్కింది.

అంతే. అంతకు మించేమీ లేదు.

By: సుజాత
క్షమించాలి, మీరు ఇచ్చిన లింక్ ఇందాక పని చేయలేదు. వారు మరణించారని తెలుసుకున్నాను ఇప్పుడే!

By: సుజాత
అంతటి మహానుభావుడిని అవమానించిన వాళ్లకి పుట్టగతులు లేకుండా పోవాలని శపిస్తున్నాను. వాళ్ళ వంశంలోనే గణితం అన్నది శూన్యం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయన చిరునామా తెలిపితే వారు ఆర్థికి సహాయం స్వీకరిస్తారేమొ తెలుసుకుని, ఎంతో కొంత సహాయం చేయాలని ఉంది. చిరునామా ఇస్తారా దయచేసి! మీకు వేల వేల థాంక్సులు!

By: నువ్వుశెట్టి బ్రదర్స్
ఆ మహానుభావుడి గురించి మహోన్నతంగా స్పందించిన బ్లాగులోకానికి కృతజ్ఞతలతో……కాని నిజంగా నా దురదృష్టమేమిటంటే netలో ఎంత వెదికినా ఆ మేధావి ఫొటో లభించకపోవటం.

By: ప్రసాద్
మీ అంత అదృష్టం మాకు లేక పోయింది. ప్చ్.

కానీ ఇప్పుడూ బతికివున్న మహామహులు ఎందరో వుండే వుంటారు. కనీసం ఇది గుణపాఠంగా నైనా ఏ వూరికి వెళ్ళినా అక్కడి దర్షనీయ స్థలాలను మాత్రమే చూసిరాకుండా దర్షనీయ వ్యక్తులనూ చూసివస్తే బాగుంటుంది.

–ప్రసాద్

http://blog.charasala.com

By: కొత్తపాళీ
A wnderful experience made beautiful by your narration.

I liked Mr. Ravikiran’s comment too ..

By: నువ్వుశెట్టి బ్రదర్స్
విజిటింగ్ కార్డు కూడా తీసుకున్నాను బాసూ…..సంధర్భము రాలేదు.అందువల్లే చెప్పి వుండకపోవచ్చు.

By: కొత్త రవికిరణ్
ఈ దేశంలో మేధావిగా పుట్టిన వాడు కొమ్ములు మొలిచినా మొలవకపోయినా, రెక్కలు మొలవడానికి కృషి చేయాలి. ఎవణ్ణో ఒకణ్ణి పట్టుకుని ఎగిరిపోవాలి, విద్య సార్ధకమయ్యే చోటికి, కనీసం నోట్లోకి అయిదు వేళ్ళూ పోయే చోటికి.

అంతటి మేధావి చిరునామా, ఇతర వివరాలు తీసుకోలేదా మిత్రమా.. ఇనాళ్ళూ నాతో కూడా ఎప్పుడూ ఈ అనుభవం పంచుకోలేదేం..?

కొత్త రవికిరణ్

By: నువ్వుశెట్టి బ్రదర్స్
క్షమించాలి.ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు..సరి చేయడమైనది .తెలియచేసినందుకు కృతజ్ఞతలు.

By: Phani
అనుభవం బాగుంది. కానీ అంత గొప్పవ్యక్తిని ‘చెప్పాడు’ అని ఏకవచనంలో సంబోధించటం బాగాలేదు.