కృకీలు

September 25, 2007 at 5:41 AM (కృకీలు)

ప్రేమ లోతు తెలియదు నాకు,
గురుతుగా హృదయాన్నిచ్చాను
మనసు భాష తెలియదు నీకు,
బదులుగా మౌనాన్నిచ్చావు.

Post a Comment