Comments on: పచ్చనాకు సాక్షిగా నామినికో లేఖ…

By: aswinisri
Longing to see naayudugaaru writing again! I used to follow his pachcha naaku saakshigaa regularly. After reading that i have learnt how to prepare raagi sankati and tasted it.

By: కొత్తపాళీ
ఈ డీమాండుకి నేను కూడా నా గొంతు కలుపుతున్నాను.

By: నువ్వుశెట్టి బ్రదర్స్
చదువరి గారు, రానారె గారూ! అందరూ కోరితే, ఆయన తప్పక మళ్ళీ వ్రాస్తారు అన్న ఆశ వుంది. కాబట్టి మీరు కూడా మీ వంతు ప్రయత్నం చేస్తే మరి కొన్ని అద్భుతమైన రచనలని మనం చూడచ్చు.

రవన్నా మీరన్నది అక్షరాలా నిజం. నేనాయన కతలు చదివి రెండేళ్ళవుతుంది. కాని ఆ పాత్రలు, మాటలు, సన్నివేశాలు మనసులో ముద్ర పడిపోయాయి.

By: కొత్త రవికిరణ్
కొద్దిపాటి గ్యాప్ తో ఎన్ని సార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తాయి నాయూడు గారి ‘కత ‘లు. బాగా అనుకరించారు నువ్వుశెట్టిగారూ..

శ్రీ రమణ ఇలానే తెలుగు పీపుల్ డాట్ కాం లో అనేక మంది ప్రముఖ రచయిల అనుకరణలు వ్రాశారు. తప్పకుండా చదవతగ్గవి అవి. వీలైతే ఒక్కసారి చూడండి.

కొత్త రవికిరణ్

By: కొత్త రవికిరణ్
చూడకపోతే చూపిద్దాం చదువరి గారూ…

By: చదువరి
మొగలాయీగా ఉంది మీ ఉత్తరం. నామిని దీన్ని చూస్తాడని ఆశిస్తాను.

By: రానారె
మీ మాటిని ఆ మహన్నభావుడు మల్లా వచ్చే యింగేంగావాల!?