Comments on: ఆంధ్రజ్యోతి చమత్కారాలు!!

By: నువ్వుశెట్టి బ్రదర్స్
రానారె గారు! అలాంటి సాహితీవేత్తలు తెలుగులో మళ్ళీ దొరికేనా?

By: రానారె
నేనూ ఈ చమక్కులో కొన్నింటిని ముందే చదివానుగానీ, చివరి ‘రెండు పాదాలకూ దండం’ పెడదామనిపించింది. ఆశువుగా పద్యకవితలు చెప్పగలగడం కొందరికి మాత్రమే దక్కే యోగమేమో. అలాంటివారు నలుగురైదుగురు ఒక చోట చేరితే ఇంకేముంది!కాగా, ఈ సన్నివేశాన్ని కళ్లకు కట్టినట్టు రాసి నవ్వించారు. విశ్వనాథవారి రచనల పేర్లు మరికొన్ని తెలిసినాయి. కృతజ్ఞతలు.

By: నువ్వుశెట్టి బ్రదర్స్
సుగాత్రి గారు!

ఈ చమత్కారాలన్నీ  ఆంధ్రజ్యోతి సంచికలలోనివి. బ్లాగు మొదలుపెట్టిన కొత్తల్లో చేసిన పోస్ట్. అప్పుడు నెట్ లో తెలుగు అక్షరాలు కొత్త. క్షమించండి. ’ఱ’ ఎలాగో అప్పుడు తెలీదు. థ్యాంక్స్

By: సుగాత్రి
మంచి చమత్కారాలన్ని ఒక్కచోటజేర్చి వడ్డించినందుకు నెనర్లు. చాలావరకు ఇంతకుముందు చదివినవే. కట్టమంచి చమత్కారం అని ఉన్నదాంట్లో నాకు ఆయన వినయమే తప్ప చమత్కారం కనిపించలేదు. బళ్ళారి రాఘవ గారు ఆశువుగా చెప్పిన డైలాగు “హా శునకమా! నీకునూ నేను లోకువైతిని గదా!” అని ఇంకొకచోట చదివాను. “రెండక్షరాలు సరిగ్గా వ్రాయనందుకు” కాదు. “వ్రాసినందుకు” అని ఉండాలనుకుంటా. జాయింటుమెంటు లో పిచ్చి గుర్రం, గుర్రం పిచ్చి,… లాంటి పేర్లు పరిశీలించలేదా?   చమత్కారాలు చాలా బాగున్నాయి.

By: నువ్వుశెట్టి బ్రదర్స్
సుధాకర్ గారు, అవును నిజం. మనల్ని మనం బేరీజు వేసుకోగలం ఇలాంటివి చదువుతుంటే.

By: Sudhakar
It is really excellent and Andhrajythi is andhrajyothi.. While reading these articles, our intellectual capabilities will enhance

By: కొత్త పాళీ
వీటిల్లో చాలా మట్టుకు ప్రముఖుల హాస్యం సంకలనంలో చదివాను. ఐనా మళ్ళి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. మిగతా శీర్షికల సంగతి ఎలాగున్నా మంచి కథలకి నిలయంగా ఉండేది ఆంధ్రజ్యోతి. ఎందరో మంచి కథకుల్ని పరిచయం చేసి ప్రోత్సహించారు సారధులు పురాణం, నామిని.

By: taranga
ఎంత నవ్య పేరుతో వచ్చినా… ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతే కదా సారు.

By: జాన్ హైడ్ కనుమూరి
ఆంధ్రజ్యోతి

vatuMdi maLLI

navya pErutO