November 8, 2007 at 10:16 AM (మనసులో మాట)
తెలుగు భాష వీరాభిమాని మన పూలవాన రవికిరణ్ ఆఫీసులో సాంప్రదాయ దుస్తుల దినోత్సవ సంధర్భంగా తన తెలుగు నుడికారానికి అచ్చ తెనుగు పంచకట్టినవేళ… …
అందరికీ దీపావళీ శుభాకాంక్షలతో…
November 8, 2007 at 12:42 PM
బొమ్మని పెద్దది చేసి చూస్తే…అదిరిందన్నా !! మీకు తెలుగు మీదున్న అభిమానాన్ని గురించి మీ పంచ అంత వ్రాయాలని వుంది. ఇంతకీ స్వంత కట్టుడేనా?
November 8, 2007 at 8:55 PM
రవికిరణ్ గారూ బాగుందండీ.
November 9, 2007 at 12:48 AM
Oh ravi kiraNamA !!! chAlA bAgundi . okka mATalO cheppAlanTE, “kArU sHavukAru tIsiporu evariki evarU” – Good…
November 9, 2007 at 10:25 AM
చాలా బావుంది… భుజం మీది కండువా తలకు చుట్టుకుని ఫోటో దిగితే ఇంకా అదుర్స్….
November 9, 2007 at 9:49 PM
ఆ మధ్య కూతురి పెళ్ళిలో చిరు కట్టడం చూసాను.మళ్ళా ఇన్నాళ్ళకి.
November 12, 2007 at 6:33 AM
అందరికీ కృతజ్ఞతలు. అది స్వంత కట్టుడేనండీ. గత సంవత్సరం నేర్చుకుని, అప్పుడప్పుడు పండగలకి కట్టుకుంటున్నాను, కట్టుడు మరచి పోకుండా ఉండటానికి ఈమారు పంచె కట్టడం గురించి బ్లాగుతాను.
November 12, 2007 at 10:52 AM
Kotha,
Chala bagundi nee panche kattu………..
Srinivas
Name
E-mail
URI
Notify me of follow-up comments via email.
గిరి, అహ్మదాబాద్ said,
November 8, 2007 at 12:42 PM
బొమ్మని పెద్దది చేసి చూస్తే…అదిరిందన్నా !! మీకు తెలుగు మీదున్న అభిమానాన్ని గురించి మీ పంచ అంత వ్రాయాలని వుంది. ఇంతకీ స్వంత కట్టుడేనా?
కొత్త పాళీ said,
November 8, 2007 at 8:55 PM
రవికిరణ్ గారూ బాగుందండీ.
meduri said,
November 9, 2007 at 12:48 AM
Oh ravi kiraNamA !!! chAlA bAgundi . okka mATalO cheppAlanTE, “kArU sHavukAru tIsiporu evariki evarU” – Good…
jyothi said,
November 9, 2007 at 10:25 AM
చాలా బావుంది… భుజం మీది కండువా తలకు చుట్టుకుని ఫోటో దిగితే ఇంకా అదుర్స్….
radhika said,
November 9, 2007 at 9:49 PM
ఆ మధ్య కూతురి పెళ్ళిలో చిరు కట్టడం చూసాను.మళ్ళా ఇన్నాళ్ళకి.
రవికిరణ్ కొత్త said,
November 12, 2007 at 6:33 AM
అందరికీ కృతజ్ఞతలు.
అది స్వంత కట్టుడేనండీ.
గత సంవత్సరం నేర్చుకుని, అప్పుడప్పుడు పండగలకి కట్టుకుంటున్నాను, కట్టుడు మరచి పోకుండా ఉండటానికి
ఈమారు పంచె కట్టడం గురించి బ్లాగుతాను.
R Srinivas said,
November 12, 2007 at 10:52 AM
Kotha,
Chala bagundi nee panche kattu………..
Srinivas