కొందరికి కొన్ని నచ్చుతాయి, అవే మరి కొందరికి నచ్చవు. ఏది ఏమైనా మీరిచ్చే ప్రోత్సాహం, చేసే విమర్శలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయన్నమాట నిజం ప్రదీప్ గారు. రాధిక గారికి , నెటిజన్ గారికి కూడా ధన్యవాదాలు.
“…గారికి కూడా” ధన్యవాదాలెందుకు?
ప్రదీప్ గారన్నట్టు “మీ కృకీలు చాలా రోజుల నుంచి చూస్తున్న. అన్నీ కాకపోయినా, ఎక్కువ శాతం చాలా బావున్నాయండి. మీరు ఇలానే మంచి కృకీలు రాయాలని కోరుతూ,”, ఇక మీరన్నట్టు “కొందరికి కొన్ని నచ్చుతాయి, అవే మరి కొందరికి నచ్చవు”.
ఆ మధ్య కనపడటంలేదేమిటి అని అనుకున్న సందర్భాలు కూడా ఉన్నవి.
అందరూ అన్ని వేళలా వాఖ్యలు వ్రాయరు.(ఇది జనాంతికం)
వ్రాయండి! వ్రాస్తునే ఉండండి.
నెటిజన్ said,
December 24, 2007 at 11:28 AM
అస్సలు బావొలేదిది!
radhika said,
December 24, 2007 at 4:12 PM
బాగుందండి.
ప్రదీప్ said,
December 26, 2007 at 8:40 AM
మీ కృకీలు చాలా రోజుల నుంచి చూస్తున్న. అన్నీ కాకపోయినా, ఎక్కువ శాతం చాలా బావున్నాయండి. మీరు ఇలానే మంచి కృకీలు రాయాలని కోరుతూ,
ప్రదీప్
నువ్వుశెట్టి బ్రదర్స్ said,
December 26, 2007 at 5:34 PM
కొందరికి కొన్ని నచ్చుతాయి, అవే మరి కొందరికి నచ్చవు. ఏది ఏమైనా మీరిచ్చే ప్రోత్సాహం, చేసే విమర్శలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయన్నమాట నిజం ప్రదీప్ గారు. రాధిక గారికి , నెటిజన్ గారికి కూడా ధన్యవాదాలు.
kottapALI said,
December 26, 2007 at 11:11 PM
హే! చాలా బావుంది. బొమ్మ కూడా ..
నెటిజన్ said,
December 28, 2007 at 12:07 PM
“…గారికి కూడా” ధన్యవాదాలెందుకు?
ప్రదీప్ గారన్నట్టు “మీ కృకీలు చాలా రోజుల నుంచి చూస్తున్న. అన్నీ కాకపోయినా, ఎక్కువ శాతం చాలా బావున్నాయండి. మీరు ఇలానే మంచి కృకీలు రాయాలని కోరుతూ,”, ఇక మీరన్నట్టు “కొందరికి కొన్ని నచ్చుతాయి, అవే మరి కొందరికి నచ్చవు”.
ఆ మధ్య కనపడటంలేదేమిటి అని అనుకున్న సందర్భాలు కూడా ఉన్నవి.
అందరూ అన్ని వేళలా వాఖ్యలు వ్రాయరు.(ఇది జనాంతికం)
వ్రాయండి! వ్రాస్తునే ఉండండి.
poolavaana said,
December 29, 2007 at 6:18 AM
బుడుంగ్.. బుడుంగ్…
Kotha said,
December 29, 2007 at 6:13 PM
Hi this comment is sent from mobile phone . Your kruki is good. -bujji
నువ్వుశెట్టి బ్రదర్స్ said,
December 30, 2007 at 7:26 AM
మొబైల్ నుండి కూడా పంపించవచ్చా?!!! Any how thanks బుజ్జి గారు
నువ్వుశెట్టి said,
December 30, 2007 at 4:00 PM
కొత్తపాళీ గారు, మీరు వెన్ను తట్టినప్పుడల్లా మరికొంత ధైర్యం మూటకట్టుకుంటుంటాము.
*****
హే “పూలవాన” కురిసింది ఇన్నాళ్ళకు.