Comments on: ఈ విజయం హిందువులదా?

By: నువ్వుశెట్టి బ్రదర్స్
** రాకేశ్వర రావు**

పరీక్షలకి సంవత్సరం పొడుగూతా ఎంత చదివినా, పరీక్షకి ఒకటి, రెండు రోజుల ముందు చదివేదానిమీద ఒక్కోసారి ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఎన్నికలకి కూడా ఇది వర్తిస్తుంది. అదీగాక 2002 నించి మతకలహాలు జరగకుండా చూసాడు మోడి.

***రాజేంద్ర కుమార్ దేవరపల్లి***

ప.బెంగాలు లో ఉండిన వ్యక్తిపూజ, కమ్యూనిజం పట్ల ఆరాధన లాంటివి గుజరాత్ లో లేవు. మోడియే రావాలని ని గుడ్డిగా కోరుకునే వాళ్ళు అతి తక్కువశాతం ఉన్నారు. హిందువులు, చాలామంది ముస్లిములు స్థిరమైన ప్రభుత్వాన్నే కోరుకున్నారు.

**చదువరి**

రెండు ముక్కల్లో సరిగ్గా చెప్పారు. అదే జరిగింది. గోద్రా పేరెత్తితే నాకే ఒక్కోసారి గుండె ఝుల్ మంటుంది. ౨౦౦౧ భూకంపం కన్నా భయంకర అనుభవాలయ్యాయి.

**వికటకవి **

ఎంతసేపూ చీప్ ట్రిక్స్ తప్పితే ప్రజల మనోభావాలని కాంగ్రెస్ ఏనాడూ అర్ధంచేసుకోవటానికి ప్రయత్నం చేయలేదు.

**kk**

ఒక్క మగాడు, కాని టెర్రరిస్టులతో ఆయనకి ముప్పే.

**రానారె**

ఎంతో మంది ముస్లిములు ఈసారి మోడి ని సమర్ధించారు, ముఖ్యంగా వ్యాపార వర్గాలకి చెందినవారు.

**ఊకదంపుడు**

అభివృద్ధి లేకున్నా ఫరవాలేదు, ఆనాటి భయంకర, కిరాతక కలహాలు మాకొద్దు అన్నట్లుగా ఉన్నారు ప్రజలు. ముఖ్యంగా హిందు, ముస్లిం లు కలసి నివసిస్తున్న ప్రదేశాలలో. ఆ గాయాలు మానేసరికి మరో ౫ ఏళ్ళు పట్టచ్చు.

**నేమాని రామక్రిష్ణ**

చాలా చాలా ధ్యాంక్స్.

**పాలకుర్తి**

మీరన్నది అక్షరాలా నిజం. రామసేతు విషయంలో ముస్లిం ఓట్ల కోసం చీప్ గా ప్రవర్తించి ప్రపంచ వ్యాప్తంగా హిందువుల మనోభావాలను దెబ్బ తీసింది కాంగ్రెస్. అనుభవించక తప్పదు.

***రమణ గుడిపాటి***

కాంగ్రెస్ ఎప్పుడూ అస్త్రాలకోసం వెతుకుతూనే వుంది తప్ప, సిద్దాంతాలు, నైతికవిలువల్ని పట్టించుకునే స్థితిలో లేదు.

By: రాకేశ్వర రావు
మీ విశ్లేషణ బాగుంది, కానీ అంత క్లిష్టమైనది గా తటస్థించే గుజరాతు ఎన్నికల అంశానికి మీరు  మరీ ఇంత సరళమైన మఱియు మనసుకు సమ్మతమైన వివరణ ఇస్తుంటే, నాకు జీర్ణించుకోవడానికి కొద్దిగా కష్టంగానే వుంది…

ఇక రాజీవ్ గాంధీ విషయానికి వస్తే, ఎవరేఁవన్నా, అతనికి లైబాయ్ సబ్బులాగా మంచి బ్రాండు ఇమేజీ వుంది.. ఇక వంశపూజ్యం నుండి భావిభారతపౌరులు తేరుకోవడానికి ఊకదంపుడుగారు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ సమయమే పట్టవచ్చు.

By: రమణ గుడిపాటి
ఏమో? ఇప్పుడిఫ్ఫుడే సోనియా తన తనయుడికి, ఒక్కో బాధ్యతా పెంచుతూ వస్తూవుంది. మరో 10, 15 ఏళ్ళలో ఆయనకూడా ముదురు నాయకుడు, అవుతాడేమో,  ఊకదంపుడు గారు ఉదహరించిన వాళ్ళని ఇంతవరకూ రాజేష్ పైలట్, మాధవరావ్ సింధియా తనయులు గా తప్ప వారి పేర్లు కూడా భారతీయులకి సరిగా తెలీదు. ఎవరో ఒకరు నాయకుడు కావాలి కాబట్టి, ఆయన్నే తమ నాయకుడి గా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎన్నుకోవటానికి వెనుకాడరనే నేనూ అనుకుంటున్నాను. ఓడి పోతుంది అనుకున్న కాంగ్రెస్ రాజీవ్ గాంధి దారుణ హత్యతో మళ్ళీ గద్దె నెక్కలేదా? ఇప్పుడు మాత్రం గద్దె మీద మన్మోహనుడున్నా, జరిగే సంఘటనలు చూస్తూ వుంటే మనముండేది క్రిస్టియన్ ప్రభుత్వ పాలనలోనే అని అనిపిస్తుంది.

By: kk
అవును ఊకదంపుడు గారుతో నేనూ ఏకీభవిస్తున్నాను.రాహులు ని భావి ప్రదానిగా ఈ ముసలి కాంగిరేసు వాళ్ళు భజన చేసినా వారిని చూసి వోటు వేస్తారను కోను.ఎవరన్నా ప్రతిపక్షం వాళ్ళు గెలవాలంటే రాహుల్ ని ప్రచారానికి రప్పిస్తే సరి.

By: vookadampudu
మీరు ౨౦౦౯ ( మధ్యంతరం లేదుగా) ఆయన ప్రధాని అభ్యర్ధి అను చెబితే నేను నా తలబాదుకోవటం తప్ప చేశేదేమీలేదు. వారు కాంగిరేసు వాళ్లకి ఆపద్భాందవుడు లాగా కనిపిస్తే తప్పేమీలేదు గానీయండి, ఉత్తరప్రదేశ్ లోనూ గుజరాత్ లోను వీరి ప్రచారాం పనిచేయకపోవటం భారత రాజకీయాలలో ఆశావహ పరిణామం. ౮౪ లో ప్రతిభకలవారిని పక్కనబెట్టి ప్రధానమంత్రి ఎంచుకున్నందుకు కాంగిరేసు మూల్యం చెల్లించింది. మరి ఆ తప్పునుంచి పాఠం నేర్చుకుందొ లేదో తెలియదు. రాబోయే తరం లో కూడా యువ నేతలు కేవలం కుటుంబ నేపధ్యం చూసే తమ ప్రధానిని ఎన్నుకుంటారంటే నాకు నమ్మబుద్ది కావటం లేదు. శ్రీ గాంధీ గారికన్నా రెండవ తరానికి చెందిన పైలట్, సింధియా యువ నేతలకు దేశచరిత్ర మీద, దేశరాజకీయాల మీద అవగాహన ఎక్కువ. భవిష్యత్తు లో భారత పౌరులు “కాదు మేము ఇంకా మారలేదు, సొట్టబుగ్గలు చూసి, మాసు సినిమాలో చెప్పిన డవిలాగులు చూశే ఓటేస్తాం” అంటారని నేను అనుకోవటం లేదు.

నెనరులు.

రాజేంద్ర కుమార్ గారు,

మోదీని పీఠంమీద నుంచి తొలగించరనే నేనూ అనుకుంటూన్నాను. తొలగిస్తే పార్టీలోనో, దొరికితే కేంద్రంలోనో పదవి చూపించాలి. దానికన్నా గుజరాత్ లో ఉంచటమే కాస్త తలనొప్పి తక్కువ వ్యవహారం.

నెనరులు.

- ఊకదంపుడు

By: రాజేంద్ర కుమార్ దేవరపల్లి
ఇది చాలా కాంప్లికేటెడ్ విశ్లేషణ.పాఠకులు ఎవరికి తోచిన వ్యాఖ్యనాలు వాళ్ళు చేసుకోవటానికి ఆస్కారం కలిగించేది.గుజరాత్ లో కొత్తగా ఓడిపోవటం వల్ల కాంగ్రెస్ కు ఇంకోసారి పోయేదేమి లేదు.కానీ మోడి గెలవటం వల్ల బిజేపిలో కొత్త భయాలు మొదలయ్యాయి.గుజరాత్ ఎటూ మోడిని దాటిపోదు.కానీ రేపు అతగాడు పార్టీని నియంత్రించే కీలకశక్తిగా ఎదిగే ప్రమాదమే ఇప్పుడు వాళ్ళకు ఎక్కువ కనిపిస్తొంది.ఇన్నాళ్ళకు సింధీ అద్వానీని ప్రధాని అభ్యర్ధిగా మొత్తం మీద అంగీకరించారు.ఏదీ సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా విజయం సాధించి నప్పుడు,లేదా మళ్ళీ యండీయే ప్రయోగం పునరావృతం అయితే,మరి ఈలోపు ముర్ళీ మనోహర్ జోషీ,వెంకయ్యనాయుడు,అరుణ్ జైట్లీ,రాజ్నాధ్ సింగ్,సుష్మస్వరాజ్, రాముడు మేలుచేస్తే రాజస్థానం నుంచి వసుంధర,ఇలా ఇందరు ఆశావహులు ఎవరి ప్రయత్నాలలో వాళ్ళుంటే ఇప్పుడు మోది వచ్చి నాసంగతేంటని కూర్చుంటే ?విశాఖపట్నం పోర్టు ట్రష్టు లాగా గుజరాత్ అబివృద్ధి ఎవరూ ఆపలేరు అక్కడి ముఖ్యమంత్రులు కేవలం సాధనాలు.ఒక్కసారి కేంద్రాన్ని ఏలే సరికి బిజేపికి ఎన్ని అవలక్షణాలు రావాలో అన్నీ వచ్చేశాయి.అధికారం లో కిక్కే అది.పశ్చిమబెంగాల్లో జ్యోతిబసు ను అంగీకరించినట్లు  దశాబ్దాలు ఇక్కడ మోదిని కొనసాగనివ్వరు ఇదేదో శుభం పలకరా అన్న సామెత లా ఉండొచ్చు కానీ పూర్తి కాలం మోడీని కొనసాగనివ్వరనేది మాత్రం రేపు జరగబోయే నిజం. కేవలం కాంగ్రెస్ వ్యతిరేకతే గుజరాత్ లో బిజేపి బలం ఏది పెరిగి ఏది తగ్గినా తక్కెడ తారుమారవుతుంది

By: నువ్వుశెట్టి బ్రదర్స్
రవన్నా! మిమ్మల్ని ఆకర్షించిన విషయం గుర్తుకొచ్చి నాకు నవ్వువస్తూవుంది. మనం ఓడిపోవాలని కోరుకున్నవాడు, ఎవరినైతే ఓడించాలని మనం తీవ్రంగా ప్రయత్నించామో వాడే గెలిచి మనింటికి వినమ్రుడై ఆశీర్వాదం కోసం వస్తే మన భావాలు ఎలా వుంటాయి? అయితే వీళ్ళు రాజకీయవేత్తలు, కేశూభాయి అత్యంత బలమైన, సంపన్నమైన పటేళ్ళ వర్గానికి ప్రతినిధి. ఇటు చూస్తే మోడి పప్పులేని పులగం బా.జ.పా. లో లేదాయె. అదీ గాక మోడి గెలుపుకి కొద్ది రోజుల ముందే కేశూభాయి కి షోకాజ్ నోటీసు కూడా వచ్చింది (ఇప్పించి ఉంటాడు). ఒడిదుడుకులు లేని మనుగడ కోసం ఒకరి సహాయం మరొకరికి తప్పనిసరి. ఏది ఏమైనా ఈ విషయంలో కేశూభాయి ఉన్నదీ పోయె, ఉంచుకున్నదీ పోయె అన్న చందాన మిగిలిపోయాడు.

By: నువ్వుశెట్టి బ్రదర్స్
ఊకదంపుడు గారు, మీరన్నది అక్షరాలా నిజం. మోడి కాంగ్రెస్ పాలిట మరియు ముస్లిం మత చాందసవాదుల పాలిట దయ్యమే. గుజరాత్ అభివృద్ధి గురించి ప్రత్యేకంగా చెప్పవలసింది ఏముంది? ఉత్తమ రాష్ట్ర్రంగా ఎన్నికై సోనియాగాంధి చేతుల్లోనుంచే అవార్డు అందుకుంది. మన రాష్ట్రంలో బయల్పడిన అతి పెద్ద చమురుబావిని గుజరాత్ వ్యాపారే కొనుగోలు చేసాడు. అంటే మనవద్ద కొని, మళ్ళీ మనకే అమ్ముతాడన్నమాట. ౧౦ సంవత్సరాల క్రితం  సబర్మతి River Bed లో కొన్ని కిలోమీటర్ల పరిధిలో స్థలం ఖాళీగా వుంది కదా అని కొంతమంది పంటలు పండించేవాళ్ళు. ఇప్పుడు ఆ నది నిండుగా ప్రవహిస్తూ గాంధి ఆశ్రమాన్ని ప్రేమగా స్పృశిస్తూవుంది. బీడు పడి, సంవత్సరాల తరబడి నీటి చుక్కే కరవైన “కచ్” ప్రాంతంలో కాలవల్లోకి నర్మద నీరు వదిలితే, అక్కడి ప్రజలు ఆశ్చర్యపోయి వుబ్బితబ్బిబ్బై పోయారు. కరంట్ కోత అంటే ఏమిటో గుజరాతీయులకి తెలీదు. కరంటు పోవడం సంవత్సరానికి ఏ రెండు సార్లో లేక మూడు సార్లో అంటే మీరు నమ్మగలరా?. అభివృద్ధి అనేది అంచలంచలుగా జరిగేది. ఇది కేవలం ప్రభుత్వం చేతిలో లేదు. నిజమైన అభివృద్ధి ప్రజల సహకారం తోటే సాధ్యం. దానిని చక్కగా గ్రహించారు గుజరాతీయులు. జనాకర్షక పధకాలు వీరి ముందు పారవు. వీరు, వీరి చరిత్రని, దేశమాతను గౌరవంగా చూసుకుంటారు. పది రూపాయలు సంపాదిస్తే చాలు, భూమి మీద కాలు నిలవని మన ఆంధ్రులు(నాతో సహా) వీరిని చూసి నేర్చుకోవల్సింది చాలా వుంది. భూములు, డబ్బు మాత్రమే కాదు మతం, సంప్రదాయాల్ని కూడా వీళ్ళు సంపదలాగే పరిగణిస్తారు. వీటి జోలికెవరైనా వస్తే ఊరుకోరు. అది మీకూ తెలుసు. ఇక రాహుల్ గాంధి, కాంగ్రెస్ భవిష్య ప్రధాన మంత్రి పదవికి అభ్యర్ధి అన్న విషయం మరవద్దు.

By: చదువరి
చక్కగా చెప్పారు. కాంగ్రెసు తమకోసం కాక, మోడీ గెలుపు కోసం ప్రచారం చేసినట్టైందన్నమాట!

By: వికటకవి
విశ్లేషణ బాగుంది, కాకపోతే గెలుపెవరిది అంటే బుర్రకి పదును పెట్టి వోటేసిన ప్రజలదే. ఇది భా.జ.పా కి చాలా అవసరమయిన విజయం, దాన్ని మోడీ అందించాడు. ఎంతసేపూ వ్యతిరేక వోటు నమ్ముకొని గెలుద్దామనే కాంగీరేసోడికి చెప్పుదెబ్బ ఇది.