Comments on: ఎవరు వీరు?

By: నువ్వుశెట్టి బ్రదర్స్
అవునండీ ప్రసాదు గారు మీరు అన్నది నిజం.అందరి ప్రశంసలకు వారు నిజం గా అర్హులు.వారికి మరొసారి మీతరుపున కృతజ్ణతలతొ……

By: చిలకపాటి శివరామ ప్రసాద్
గిరిచండ్ గారూ, చాలా ఆలస్యంగా మీరు వ్రాసిన ఎవరు వీరు చూశాను. మీలాగా, నాలాగా చాలా మంది మీరుదహరించిన మహోన్నత వ్యక్తులు ద్వారా సాంకేతిక పరిజ్ఞానం, తెలుగు పై అభిమానం, బ్లాగ్ ల సృష్టి అనే అంశాలపై ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నారు. అందరూ కలిస్తే సాధించలేనిది ఏదీ లేదు అని ఆ మహోన్నత వ్యక్తులు నిరూపిస్తున్నారు. అలాంటి వారి పరిచయం కలగటం నిజంగా ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యమే. అలాంటి వారి పై ఈ సందేశం మీరు నలుగురికి వ్వటం ఆనంద దాయకం!

By: నువ్వుశెట్టి బ్రదర్స్
భరత్ గారు. ఎవరు వ్రాసినా పరస్పరం సంప్రదించుకుని ప్రచురిస్తాం. మీకు ధన్యవాదాలు

By: నువ్వుశెట్టి బ్రదర్స్
సి.బి.రావు గారు మీ ప్రోత్సాహానికి నోచుకోవటం మా అదృష్టమే. నిస్వార్ధ సేవకులకు అన్నివిధాలా మరింత మంది సహాయపడాలని కోరుకుందాం.

By: నువ్వుశెట్టి బ్రదర్స్
నక్కా కృష్ణ గారు, మృదుమధురమైన  పదజాలంతో, అద్భుతమైన భావంతో మీరు ఆవిష్కరించిన వ్యాఖ్య అందరినీ అలరించింది, నిస్వార్ధ సేవకులకు ఇది మరింత ప్రోత్సాహాన్నిస్తుందనటంలో సందేహంలేదు. మీ వ్యాఖ్యని ఈ రోజు ఇ-తెలుగు సమావేశాల సందర్భంగా ప్రధాన పుటలో ప్రచురించాము. ధన్యవాదాలు.

By: cbrao
My rating for this article.

***** 5 Star

By: nakka krishna
ఈ  కాంక్రీట్ జనార్ణ్యంలొ కొన్ని పిచ్హి మొక్కలు,ఎవరికీ పనికి రావు.కొన్ని కలుపు మొక్కలు,ఇవి పరాన్న బుక్కులు.ఇంకా కొన్ని విషపు మొక్కలు.నమ్మకంగానే కనిపిస్తాయి.నమ్మితె చంపుతాయి.అయితె చాలా,చాలా మొక్కలు మాత్రం ఆహారాన్ని, ఆవాసల్నే కాక  ,తాము  ఎండినా మనకు నీడనిస్తాయి.అవి తడిచినా మనల్ని తడవనివ్వవు ,మరి కొన్ని చనిపొయి మనల్ని  బ్రతికిస్తాయి  . ఇది పకృ తి సహజమేమో.నిస్వార్ద ఇ సేవ కి  నమస్సుమాంజిలి.

నక్కా బ్రదర్స్

By: నక్కా భరత్ కుమార్
గిరి చంద్ గారూ నేను మీ అభిమానిని! చాలా బాగా నడిపిస్తున్నారండీ మీ బ్లాగుని! చాలా బాగా ఉంది !మరి నువ్వుశెట్టి కిషోర్ గారు కూడా రాస్తుంటారా రచనలు ఈ బ్లాగు లో?

By: నువ్వుశెట్టి బ్రదర్స్
శ్రీధర్ గారు, మీరన్నది అక్షరాలా నిజం. వాళ్ళందరి సహాయ సహకారాలు లేకుంటే ఈ బృహత్కర కార్యం ఇంత ముందుకు వెళ్ళి ఉండేది కాదు. మీరు ఉదహరించిన చిత్తశుద్ధి తో పని చేసే వారి లిస్టు ఇంకా పెరగాలని మనఃస్పూర్తిగా కోరుకుంటున్నాను.

By: నువ్వుశెట్టి బ్రదర్స్
జ్యోతి గారు,  రాజబాబుకీ రజనీకాంత్ కీ  మధ్యలో ….