Comments on: తారు రోడ్లపై పంటలు పండవురా….

By: kalidasu1984
మోదుగ పువ్వుల రసాన్ని హొలి పండగకు రంగులాగ వాడేవాల్లము

By: నువ్వుశెట్టి బ్రదర్స్
అయ్యబాబోయ్ జ్యోతి గారు, ఈ చెట్టుకి అంత ప్రాముఖ్యత ఉందా. అంత శక్తి ఉంది కాబట్టే దీనితో పరమశివుడ్ని పూజిస్తారు కాబోలు.  బిజి గా ఉండే మీరు ఇటు తొంగిచూసినందుకు సంతోషం.

By: jyothi
మోదుగ చెట్టు ఆకులతో విస్తరాకులు తయారు చేస్తారు. ఇంకా వాటి పూలతో రంగులు తయారు చేస్తారు. ఆ పూల రంగు కాషాయ రంగులోఉండి చేతికంటుకుంటే వదలదు. శివరాత్రి రోజు ఈ పూలతో శివపూజ చేస్తారు.

By: నువ్వుశెట్టి బ్రదర్స్
ఇది మోదుగ చెట్టా? కాళిదాసు గారు ధన్యవాదాలు పేరు చెప్పినందుకు.

వనమాలి శర్మ గారు,  ఆ pot hole ఆ చెట్టువల్లే వచ్చింది. ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి చూడండి ఆ మొక్కకి అడుగు దూరంలో మరో రెండు చిన్ని మొక్కలు తలెత్తుకుని కనిపిస్తాయి. ఆ అడవిలో విశేషమేమంటే ఆ రోడ్ మీద మరే జాతి మొక్కా కనిపించలేదు. అది ఆ మొక్క గొప్పతనంగానే మాకు అనిపించింది. అప్పుడు మా టీమ్ లో ఉన్న వాతావరణ పరిశోధకులు, ఆర్నిథాలజిస్ట్ లు, మొక్కలను అధ్యయనం చేసే ఓ ప్రొఫెసర్ అందరినీ ఈ మొక్క మాత్రమే అనేక దగ్గర్ల ఇలా తారు రోడ్డుని తొలుచుకు రావటం  ఆశ్చర్యపరిచింది కూడా.

By: kalidasu1984
this plant is called మోదుగు / మోదుగ you can find it in every village.

By: vanamali sarma
It is good. may be they didnot take care to put enough tar. You can see the pot hole clearly at one place.