సామెత – బ్లామెత

February 25, 2008 at 4:51 PM (మనసులో మాట)

సామెత

“సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిద రాలినట్టు.”

బ్లామెత

“బ్లాగరు బ్లాగరు రాసుకుంటే హిట్లు రాలినట్టు.”

 

 

సామెత

“కొత్త బిచ్చగాడు పొద్దెరగనట్టు”

బ్లామెత

“కొత్త బ్లాగ్గాడు నెట్ వదలనట్టు”

 

సామెత

“ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం”

బ్లామెత

“హిట్టూ లేదు వ్యాఖ్యా లేదు, బ్లాగు పేరు సూపరుహిట్టు”

 

 

Permalink 4 Comments

సరదాగా…

February 25, 2008 at 1:28 PM (బోసి నవ్వులు)

Permalink 4 Comments

కృకీలు

February 23, 2008 at 5:47 AM (కృకీలు)

నాడు..
కలను కాదనుకున్నాను,
నిజం నీవనుకున్నాను.
నేడు..
నీవే కలవయ్యావు,
కలయే నిజమయ్యింది.

Permalink 7 Comments

Next page »