ప్రేమంటే ఇదేరా!!!

February 11, 2008 at 6:03 PM (చిత్రం చిత్రం)

4 Comments

  1. నవీన్ గార్ల said,

    వాటె బ్యూటిఫుల్ & క్యూట్ ముచ్చు కోతి.
    నిజ జీవితంలో ఇదో పెద్ద హీరో. నలభై కోతుల్ని..సింగిల్ ప్లేస్..సింగిల్ హ్యాండ్‌తో తరుముతుందంట…ఇది ‘ఛత్రపతి’ లెవెల్లో అడుగు పెడితే చాలు కోతులన్నీ కీచు కీచు మని అరుచుకొంటూ పారిపోతాయంట. అది దీని దెబ్బంటే.

  2. కొత్త రవికిరణ్ said,

    మా ఊర్లో దీని ఖరీదు రెండు నుండి నాలుగు వేల దాకా ఉంది. తెనాలి, సంగం జాగర్లమూడి వద్ద నిమ్మతోటలను, కోతుల బారి నుండి కాపాడటానికి వీరి సహాయం తీసుకుంటారు.

    కొత్త రవికిరణ్

  3. ప్రవీణ్ గార్లపాటి said,

    ఈ టపా చదువుదామని వస్తే మీ బ్లాగులో మిగతా విషయాలన్నీ బాగా ఆకట్టుకున్నాయి నన్ను.
    మీ బ్లామెత అదుర్స్… మీ హితుల కోసం మీ చేతిరాతతో ఉంచిన బొమ్మలు సూపర్ అదుర్స్.

  4. నువ్వుశెట్టి బ్రదర్స్ said,

    #నవీన్ గారు నిజమే వాటి చూపు చూస్తేనే దడ పుట్టింది. వీటి మీద బాగా రీసెర్చ్ చేసినట్లున్నారు :)

    #రవి అన్నా వీటికి పెద్ద చరిత్రే ఉందన్న మాట. రౌడీల లా ఉన్నాయి.

    # ప్రవీణ్ గారు మీ మాటలతో ఉబ్బితబ్బిబ్బయ్యాము. చేతిరాత తో వ్రాసినవి మీకు నచ్చినందుకు సంతోషం. ధన్యవాదాలు.

Post a Comment