కృకీలు

February 23, 2008 at 5:47 AM (కృకీలు)

నాడు..
కలను కాదనుకున్నాను,
నిజం నీవనుకున్నాను.
నేడు..
నీవే కలవయ్యావు,
కలయే నిజమయ్యింది.

7 Comments

  1. teresa said,

    బావుంది, బొమ్మ కూడా.

  2. radhika said,

    కృకీ బావుంది.బొమ్మ బావుంది.

  3. నిషిగంధ said,

    చాలా బావుందండీ! సాండల్ అయితే సూపర్ :-)

  4. నువ్వుశెట్టి బ్రదర్స్ said,

    teresa గారు … థ్యాక్స్ :)

    radhika గారు … మీ ప్రోత్సాహ ఫలితమే

    నిషిగంధ గారు, అవును ఆ బొమ్మ తయారు చేసినవ్యక్తి ఎవరోగాని, అతని క్రియేటివిటీని మెచ్చుకోవాలి.

  5. కొత్త పాళీ said,

    Both fantastic.
    You recent krukees haven’t been quite up to the mark, but this one is good.

  6. కొత్త పాళీ said,

    drop me a line by mail.

  7. నువ్వుశెట్టి బ్రదర్స్ said,

    కొత్త పాళీ గారు, ఒక్కోసారి ఐడియాలకే కరువొస్తుంది. కృకీల క్వాలిటీ పెంచటానికి ప్రయత్నిస్తాము. మీ సలహాకి ధన్యవాదాలు.

Post a Comment