సామెత – బ్లామెత
సామెత
“సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిద రాలినట్టు.”
బ్లామెత
“బ్లాగరు బ్లాగరు రాసుకుంటే హిట్లు రాలినట్టు.”
సామెత
“కొత్త బిచ్చగాడు పొద్దెరగనట్టు”
బ్లామెత
“కొత్త బ్లాగ్గాడు నెట్ వదలనట్టు”
సామెత
“ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం”
బ్లామెత
“హిట్టూ లేదు వ్యాఖ్యా లేదు, బ్లాగు పేరు సూపరుహిట్టు”






chavakiran said,
February 26, 2008 at 4:03 AM
Super!
జ్యోతి said,
February 26, 2008 at 8:51 AM
అడుసు తొక్కనేల ? కాలు కడగనేల??
అనామక వ్యాఖ్య రాయనేల?? అనవసరంగా తిట్లు తిననేల?
నువ్వుశెట్టి బ్రదర్స్ said,
February 28, 2008 at 7:47 PM
# చావాకిరణ్ గారు, చాలా హ్యాపీ గా ఉంది. థ్యాంక్స్:)
# జ్యోతి గారు ఆ అనామసుడ్ని ఇకనైనా క్షమించేయండి.
mani said,
February 29, 2008 at 8:35 AM
సిగ్గు లేని దాన్ని శివుడేమి చేయగలడు.
మొండిదాన్ని మొగుడేమి చేయగలడు.