నీలో నన్ను చూడాలనుకున్నాను, నాలో నన్నే పోగొట్టుకున్నాను.
అంతే కదా ప్రేమంటే.కానీ ఇంత చిన్న వాక్యాలలో అంత భావాన్ని ఇరికించేస్తారా? ఎప్పటి నుండో ఈ ఫొటో ఎదురుచూస్తుంది నా బ్లాగులో పత్యక్షమవ్వడానికి.ఈలోపులోనే దానికి విముక్తి వచ్చేసినట్టుంది.
రాధిక గారు మరేం చేస్తాం మీలా కవితలు వ్రాయలేం కదా. ఈ బొమ్మ మీ కవితకు నోచుకోలేకపోయిందంటే బాధగాఉంది.
Name
Mail (will not be published)
Website
March 14, 2008 at 1:53 pm
అంతే కదా ప్రేమంటే.కానీ ఇంత చిన్న వాక్యాలలో అంత భావాన్ని ఇరికించేస్తారా?
ఎప్పటి నుండో ఈ ఫొటో ఎదురుచూస్తుంది నా బ్లాగులో పత్యక్షమవ్వడానికి.ఈలోపులోనే దానికి విముక్తి వచ్చేసినట్టుంది.
March 17, 2008 at 9:03 am
రాధిక గారు మరేం చేస్తాం మీలా కవితలు వ్రాయలేం కదా.
ఈ బొమ్మ మీ కవితకు నోచుకోలేకపోయిందంటే బాధగాఉంది.