ఆంధ్రజ్యోతి బ్లాగు లోకం లో …..
Jyothy Link:
ప్రోత్సహిస్తున్న బ్లాగు లోకానికి ధన్యవాదాలు.
నువ్వే నువ్వే
అందమంటే నీదే
ఎందుకంటే
నీవందని ఎత్తులో ఉన్నావు కాబట్టి.
స్వప్నమంటే నువ్వే
ఎందుకంటే
అది పిలిస్తే వచ్చేది కాదు కాబట్టి.
కాలమంటే నీవే
ఎందుకంటే
నీవు లేని క్షణం నాకు లేదు కాబట్టి.
బలమంటే నీదే
ఎందుకంటే
నీవు కొట్టిన దెబ్బ ఇంకా తగ్గలేదు కాబట్టి.




