కృకీలు

May 13, 2008 at 7:05 AM (కృకీలు)

బాధ పడకు మరి,
అమ్మ చనిపోలేదు…
మమ్మీ అయిందంతే….

(Happy Mother’s Day)

Permalink 5 Comments

కృకీలు

April 2, 2008 at 6:07 PM (కృకీలు)

నాడు నా కోసం ప్రపంచాన్నే ఎదిరిస్తానన్నావు,
నేడు నువ్వే నా ప్రపంచమంటున్నావు.

Permalink 2 Comments

కృకీలు

March 13, 2008 at 8:05 PM (కృకీలు)

నీలో నన్ను చూడాలనుకున్నాను,
నాలో నన్నే పోగొట్టుకున్నాను.

Permalink 2 Comments

« Previous page · Next page »