పాత చేపా ..కొత్త చీమ..!

image.jpg  

ఒక రాజు కి ఏడుగురు కొడుకులు.వారంతా వేటకి వెళ్ళి ఏడు  చేపలు తెచ్చారు.ఆ చేపలు అన్నీ ఎండేశారు.అన్ని చేపలు తోపాటూ మన ఎండకూడని ఏడో చేప కూడ ఏండేసింది.చేపా చేపా ఎందుకెండావు? అంటే గడ్డిమోపు అడ్డం రాలేదు,అందుకు ఎండాను అనిందంట.గడ్డిమోపూ గడ్డిమోపూ ఎందుకు అడ్డం రాలేదూ ? అంటే ఆవు నన్ను మేసిందీ అనిందంట .ఆవూ ఆవూ ఎందుకు  మేసావూ?అంటే పాలేరు నన్ను విప్పేశాడూ అనిందంట. పాలేరూ పాలేరూ ఎందుకు విప్పావూ? అంటే బాబు ఏడవలేదు అన్నడంటా.బాబూ బాబూ  ఏందుకు ఏడవలేదురా? అంటే చీమ నన్ను కుట్టలేదుగా అన్నాడంట. చీమా చీమా ఏందుకు కుట్టలేదూ? అంటే బాబు  నా పుట్టలొ వేలుపెట్టలేదుగా అనిందంట. బాబూ బాబూ  పుట్టలో వేలు ఎందుకు పెట్టలేదూ? అంటే ……..

చాలా హోంవర్క్ ఉందిగా…హోం వర్క్ చేయ్యకపొతే మా మిస్సు తన్నదూ …….అని అప్పుడు ఏడుస్తూ హోం వర్క్ ముందేసుకుని, కూర్చున్నాడంట ఆ మూడు నాలుగేళ్ళ బాబుగాడు, తడిచిన తన కళ్ళు తుడుచుకుంటూ ……..

 (చందమామ కథలకు,గుజ్జనగూడు ఆటలకూ దూరమై, చీమలచే కుట్టించుకోని, చిన్నరీ,పొన్నారుల  సాక్షిగా…)      

Advertisements
  1. మంచి ప్రయోగం :).

    • evarOokaru
    • July 27th, 2007

    baaguMdi. maMci twist.

  2. సూపర్ గా వుంది theme.

  3. అదిరింది

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Advertisements
%d bloggers like this: