చిన్ని మా అమ్మాయి చీరకేడిస్తేను!

ca5bi6ty.jpg

చిన్ని మా అమ్మాయి చీరకేడిస్తేను!
నెయ్యవోయి సాలీడు ఓ నేతగాడా!
పమిట కొంగున రెండు పద్మాలు నెయ్యి!
గోచి కొంగున రెండు గోరింకలెయ్యీ!
నడాన నాలుగు నెమళ్ళు నెయ్యీ!
అరుస్తూ చాకలి ఆర్నెల్లు ఉతికే! 

ముచ్చటగ అమ్మణ్ణి మూడేళ్ళు కట్టే.

మహానుభావుడు “బ్రౌన్” గారి సేకరణలనుంచి.

Advertisements
 1. బాగుంది ఉంది సార్ జానపదం. ఆ చిన్నపిల్ల నవ్వుకూడా. “ముచ్చటగ అమ్మణ్ణి మూడేళ్లు కట్టే” అని ఉండాలేమో!?

  • nuvvusetty
  • July 30th, 2007

  మీరు చెప్పినట్లు మార్చాను థాంక్స్

 2. చాలా బావుంది. I can just imagine a 3-4 year old cute girl, draped in a saree :-))

 3. నేతగాళ్ళు నేలరాలుతున్నవేళ
  కొత్తకొత్త అద్దకాలొచ్చి
  రంగులు మారుతున్నవేళ

  లాలిపాటా
  బ్రతుకుమాటా
  జ్ఞాపకాల మూటగా
  పాడుతున్న
  కొత్త ఆశాగీతానికి
  అబినందనం

  • ruchi
  • August 1st, 2007

  nijamgaa idi chadivite manassu emto ahlaadakaramga vumdi. thanks

  • nuvvusetty
  • August 1st, 2007

  అవునండీ మీరు చెప్పింది అక్షరాలా నిజం.రాసినవారికి ధన్యవాదాలు చెప్పలేకపొయినా సేకరించిన బ్రౌన్ గారికి చెబుదాం….

  • drishya
  • August 1st, 2007

  brown was the crown of our telugu talli.

  • lalithag
  • August 29th, 2007

  నువ్వు శెట్టి గారు,
  ఈ పాట చాలా బావుంది.
  http://www.telugu4kids.com లో చూపించ వచ్చా?
  నాకు e-mail పంపండి.
  ధన్యవాదాలు.

  • నువ్వుశెట్టి బ్రదర్స్
  • August 30th, 2007

  నిరభ్యంతరం గా.ఇది అందరి సంపదా..అందరికీ అందాలిసిన సంపద.

  • Anonymous
  • March 25th, 2008

  fdddddfdf

  • sudarsan
  • May 19th, 2008

  saar,modati sarigaa nenu telugulo blogging chustunnanu.meeru rasinadi chala bagundi.

 4. sudarsan గారు ధన్యవాదాలు. తెలుగులో ఎన్నో మంచి బ్లాగులున్నాయి. మీరవి చూస్తే ఆశ్చర్యపోతారు, మన వాళ్ళ లో ఇంత టాలెంట్ ఉందా అని. http://www.koodali.org లో తెలుగు బ్లాగులన్నీ దొరుకుతాయి.

  ఈ గేయం మేము వ్రాసింది కాదు. బ్రౌన్ గారి సేకరణల నుండి గ్రహించినది:)

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Advertisements
%d bloggers like this: