నిర్వేదం

images3.jpg

ఏటి చేప
నా కంటిపాపైంది
నీటి బుడగ
నా ఇంటి తలుపైంది.
అలజడి అల్లిన వాలుజడకు
పరమార్ధం పాయలు తీసింది
లాస్యం కురిపించిన అక్షరాలకు
దాస్యం తలకట్టు దిద్దింది
విలుప్తమవుతున్న ఆశలకు
నిర్వేదం తలంటి పోసింది
తలకు తగులుతున్న తోరణాలు చేసే
గాయాల నుంచి
మనసున రాలిన అక్షింతలు
వుబికి…
కన్నీరై…ఏరై పారితే….
ఆ ఏటి చేప
నా కంటి పాపైంది
నీటి బుడగ
నా ఇంటి తలుపైంది.

Advertisements
 1. మీ కవిత్వం, దానిలోని తత్వం,
  బ్లాగు, దాని అలంకరణ
  బాగున్నాయి
  అభినందనలు

  • nuvvusetty
  • August 1st, 2007

  అభిమానం తొ మీరు చెప్పినదానికి…థాంక్స్ అండీ!

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Advertisements
%d bloggers like this: