“కృకీలు”

min1.jpg

మనసు తలుపు తడితే
      నువ్వే తెరుస్తున్నావు
మూసి గడియ పెడితే
      నువ్వే తడుతున్నావు.

Advertisements
 1. ఆహా…అద్భుతం.
  నాకో చిన్న సందేహం.ఈ కృకీలు అనే పద్దతి మీతోనే మొదలా?ఇంకా ఎవాన్నా రాస్తున్నారా/రాసారా?

 2. సందేహం అఖర్లేదు రాధిక గారు. ఇవి ఈ బ్లాగుతోనె మొదలయ్యాయి. ముందు ఎక్కడా లేవు.ఏదైనా వెరైటీ గా ఒక కాలం పెట్టాలనుకున్నాం. హైకూలు, నానీలు వ్రాయటానికి కొన్ని నియమ నిబంధనలు వుంటాయి కదా. కృకీల కి ఎలాంటి నియమాలూ లేవు.సొంతవి కాబట్టి, సీరియస్ గానూ రాయొచ్చు,సరదాగానూ రాయొచ్చు.అసలు విషయం ఏమంటే… కవితలు వ్రాయాలని వున్నా, వ్రాసే విధం కనపడక ఈ పద్ధతి వెతుక్కున్నాం.

  (అందరు మీలా కదిలిస్తే కవితలు రాయలేరు కదా)

  ఇవి మీకు నచ్చటమే ఆశ్చ్యర్యంగా వుంది.ఏది ఏమైనా నచ్చినందుకు ఆనందము.

  • కొత్త రవికిరణ్
  • August 28th, 2007

  టక్.. టక్.. టక్..

  • నువ్వుశెట్టి బ్రదర్స్
  • August 28th, 2007

  no way….

 3. మీరు కృకీలతో పుస్తకం అచ్చేస్తే చెప్పండే.నేను కొనుక్కోవాలి.

  ఆ…. ఏంటీ అన్నారు ..కదిలిస్తే కవితలా.ఏడేళ్ళనుండి రాస్తుంటే 100 కవితలు కూడా అవ్వలేదు.అలాంటి నా గురించేనా అలా రాసారు.

 4. రాధిక గారూ……..Thanks amdi.
  ఎన్ని వ్రాసామన్న లెక్క ముఖ్యం కాదు.ఎంత క్వాలిటీ ముఖ్యమని మీకు తెలుసు.
  మీ కవితలు లేలేత చిగురుటాకుల్లా వణుకుతు, గాలి మటుకు బాగా వీస్తాయి.
  ఏమిటీ!!!!!!!కృకీలు అచ్చువేయించేటంత బాగున్నాయా? అచ్చు వేస్తే ,మొత్తం వెయ్యి కాపీలు మీరే కొనాలంటే కొంచెం కష్టమేమోనండి.ఆలోచించండి(ఇంకెవరూ కొనరు కాబట్టి….).మీ ప్రోత్సాహానికి once again థాంక్స్.

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: