పంచె కట్టులో పూలవాన

tradition-01.jpg

తెలుగు భాష వీరాభిమాని మన పూలవాన రవికిరణ్ ఆఫీసులో సాంప్రదాయ దుస్తుల దినోత్సవ సంధర్భంగా తన తెలుగు నుడికారానికి   అచ్చ తెనుగు పంచకట్టినవేళ… …  

అందరికీ దీపావళీ శుభాకాంక్షలతో…

Advertisements
  • గిరి, అహ్మదాబాద్
  • November 8th, 2007

  బొమ్మని పెద్దది చేసి చూస్తే…అదిరిందన్నా !! మీకు తెలుగు మీదున్న అభిమానాన్ని గురించి మీ పంచ అంత వ్రాయాలని వుంది. ఇంతకీ స్వంత కట్టుడేనా?

 1. రవికిరణ్ గారూ బాగుందండీ.

  • meduri
  • November 9th, 2007

  Oh ravi kiraNamA !!! chAlA bAgundi . okka mATalO cheppAlanTE, “kArU sHavukAru tIsiporu evariki evarU” – Good…

 2. చాలా బావుంది… భుజం మీది కండువా తలకు చుట్టుకుని ఫోటో దిగితే ఇంకా అదుర్స్….

 3. ఆ మధ్య కూతురి పెళ్ళిలో చిరు కట్టడం చూసాను.మళ్ళా ఇన్నాళ్ళకి.

 4. అందరికీ కృతజ్ఞతలు.
  అది స్వంత కట్టుడేనండీ.
  గత సంవత్సరం నేర్చుకుని, అప్పుడప్పుడు పండగలకి కట్టుకుంటున్నాను, కట్టుడు మరచి పోకుండా ఉండటానికి
  ఈమారు పంచె కట్టడం గురించి బ్లాగుతాను.

  • R Srinivas
  • November 12th, 2007

  Kotha,

  Chala bagundi nee panche kattu………..

  Srinivas

  • Narayanam V N Madanmohan
  • February 22nd, 2010

  which colour dhothi is requird to do daily vishnu puja.

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Advertisements
%d bloggers like this: