కృకీలు

ddd.jpg

నీ జ్ఞాపకం అలై పొంగితే,
నా హృదయం పడవై మునిగిపోయింది.

Advertisements
 1. అస్సలు బావొలేదిది!

 2. బాగుందండి.

  • ప్రదీప్
  • December 26th, 2007

  మీ కృకీలు చాలా రోజుల నుంచి చూస్తున్న. అన్నీ కాకపోయినా, ఎక్కువ శాతం చాలా బావున్నాయండి. మీరు ఇలానే మంచి కృకీలు రాయాలని కోరుతూ,
  ప్రదీప్

  • నువ్వుశెట్టి బ్రదర్స్
  • December 26th, 2007

  కొందరికి కొన్ని నచ్చుతాయి, అవే మరి కొందరికి నచ్చవు. ఏది ఏమైనా మీరిచ్చే ప్రోత్సాహం, చేసే విమర్శలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయన్నమాట నిజం ప్రదీప్ గారు. రాధిక గారికి , నెటిజన్ గారికి కూడా ధన్యవాదాలు.

 3. హే! చాలా బావుంది. బొమ్మ కూడా ..

 4. “…గారికి కూడా” ధన్యవాదాలెందుకు?
  ప్రదీప్ గారన్నట్టు “మీ కృకీలు చాలా రోజుల నుంచి చూస్తున్న. అన్నీ కాకపోయినా, ఎక్కువ శాతం చాలా బావున్నాయండి. మీరు ఇలానే మంచి కృకీలు రాయాలని కోరుతూ,”, ఇక మీరన్నట్టు “కొందరికి కొన్ని నచ్చుతాయి, అవే మరి కొందరికి నచ్చవు”.
  ఆ మధ్య కనపడటంలేదేమిటి అని అనుకున్న సందర్భాలు కూడా ఉన్నవి.
  అందరూ అన్ని వేళలా వాఖ్యలు వ్రాయరు.(ఇది జనాంతికం)
  వ్రాయండి! వ్రాస్తునే ఉండండి.

 5. బుడుంగ్.. బుడుంగ్…

  • Kotha
  • December 29th, 2007

  Hi this comment is sent from mobile phone . Your kruki is good. -bujji

  • నువ్వుశెట్టి బ్రదర్స్
  • December 30th, 2007

  మొబైల్ నుండి కూడా పంపించవచ్చా?!!! Any how thanks బుజ్జి గారు

 6. కొత్తపాళీ గారు, మీరు వెన్ను తట్టినప్పుడల్లా మరికొంత ధైర్యం మూటకట్టుకుంటుంటాము.

  *****
  హే “పూలవాన” కురిసింది ఇన్నాళ్ళకు.

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Advertisements
%d bloggers like this: