తారు రోడ్లపై పంటలు పండవురా….

100_04681.jpg

పోలో అరణ్యం, గుజరాత్ లో కనిపించిన ఈ మొక్క తారు రోడ్డుని కూడా తొలుచుకుని బయటకు వచ్చింది. పరిశీలిస్తే ఇలాంటివి అక్కడక్కడ తారు రోడ్డు పై చాలా కనిపించాయి. కష్టాల నుండి బయట పడటానికి మనషికి ప్రకృతి ఇచ్చిన సందేశంలా అనిపించి, వెంటనే కెమెరా క్లిక్ మంది.

  • vanamali sarma
  • January 30th, 2008

  It is good. may be they didnot take care to put enough tar. You can see the pot hole clearly at one place.

  • kalidasu1984
  • January 30th, 2008

  this plant is called మోదుగు / మోదుగ you can find it in every village.

  • నువ్వుశెట్టి బ్రదర్స్
  • February 1st, 2008

  ఇది మోదుగ చెట్టా? కాళిదాసు గారు ధన్యవాదాలు పేరు చెప్పినందుకు.
  వనమాలి శర్మ గారు, ఆ pot hole ఆ చెట్టువల్లే వచ్చింది. ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి చూడండి ఆ మొక్కకి అడుగు దూరంలో మరో రెండు చిన్ని మొక్కలు తలెత్తుకుని కనిపిస్తాయి. ఆ అడవిలో విశేషమేమంటే ఆ రోడ్ మీద మరే జాతి మొక్కా కనిపించలేదు. అది ఆ మొక్క గొప్పతనంగానే మాకు అనిపించింది. అప్పుడు మా టీమ్ లో ఉన్న వాతావరణ పరిశోధకులు, ఆర్నిథాలజిస్ట్ లు, మొక్కలను అధ్యయనం చేసే ఓ ప్రొఫెసర్ అందరినీ ఈ మొక్క మాత్రమే అనేక దగ్గర్ల ఇలా తారు రోడ్డుని తొలుచుకు రావటం ఆశ్చర్యపరిచింది కూడా.

 1. మోదుగ చెట్టు ఆకులతో విస్తరాకులు తయారు చేస్తారు. ఇంకా వాటి పూలతో రంగులు తయారు చేస్తారు. ఆ పూల రంగు కాషాయ రంగులోఉండి చేతికంటుకుంటే వదలదు. శివరాత్రి రోజు ఈ పూలతో శివపూజ చేస్తారు.

  • నువ్వుశెట్టి బ్రదర్స్
  • February 1st, 2008

  అయ్యబాబోయ్ జ్యోతి గారు, ఈ చెట్టుకి అంత ప్రాముఖ్యత ఉందా. అంత శక్తి ఉంది కాబట్టే దీనితో పరమశివుడ్ని పూజిస్తారు కాబోలు. బిజి గా ఉండే మీరు ఇటు తొంగిచూసినందుకు సంతోషం.

  • kalidasu1984
  • February 7th, 2008

  మోదుగ పువ్వుల రసాన్ని హొలి పండగకు రంగులాగ వాడేవాల్లము

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: