ప్రేమంటే ఇదేరా!!!

తారంగ కొండలు, గుజరాత్, జులై 2007.

 1. వాటె బ్యూటిఫుల్ & క్యూట్ ముచ్చు కోతి.
  నిజ జీవితంలో ఇదో పెద్ద హీరో. నలభై కోతుల్ని..సింగిల్ ప్లేస్..సింగిల్ హ్యాండ్‌తో తరుముతుందంట…ఇది ‘ఛత్రపతి’ లెవెల్లో అడుగు పెడితే చాలు కోతులన్నీ కీచు కీచు మని అరుచుకొంటూ పారిపోతాయంట. అది దీని దెబ్బంటే.

  • కొత్త రవికిరణ్
  • February 12th, 2008

  మా ఊర్లో దీని ఖరీదు రెండు నుండి నాలుగు వేల దాకా ఉంది. తెనాలి, సంగం జాగర్లమూడి వద్ద నిమ్మతోటలను, కోతుల బారి నుండి కాపాడటానికి వీరి సహాయం తీసుకుంటారు.

  కొత్త రవికిరణ్

 2. ఈ టపా చదువుదామని వస్తే మీ బ్లాగులో మిగతా విషయాలన్నీ బాగా ఆకట్టుకున్నాయి నన్ను.
  మీ బ్లామెత అదుర్స్… మీ హితుల కోసం మీ చేతిరాతతో ఉంచిన బొమ్మలు సూపర్ అదుర్స్.

  • నువ్వుశెట్టి బ్రదర్స్
  • February 12th, 2008

  #నవీన్ గారు నిజమే వాటి చూపు చూస్తేనే దడ పుట్టింది. వీటి మీద బాగా రీసెర్చ్ చేసినట్లున్నారు 🙂

  #రవి అన్నా వీటికి పెద్ద చరిత్రే ఉందన్న మాట. రౌడీల లా ఉన్నాయి.

  # ప్రవీణ్ గారు మీ మాటలతో ఉబ్బితబ్బిబ్బయ్యాము. చేతిరాత తో వ్రాసినవి మీకు నచ్చినందుకు సంతోషం. ధన్యవాదాలు.

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: