కృకీలు

నాడు..
కలను కాదనుకున్నాను,
నిజం నీవనుకున్నాను.
నేడు..
నీవే కలవయ్యావు,
కలయే నిజమయ్యింది.

Advertisements
  • teresa
  • February 23rd, 2008

  బావుంది, బొమ్మ కూడా.

 1. కృకీ బావుంది.బొమ్మ బావుంది.

 2. చాలా బావుందండీ! సాండల్ అయితే సూపర్ 🙂

 3. teresa గారు … థ్యాక్స్ 🙂

  radhika గారు … మీ ప్రోత్సాహ ఫలితమే

  నిషిగంధ గారు, అవును ఆ బొమ్మ తయారు చేసినవ్యక్తి ఎవరోగాని, అతని క్రియేటివిటీని మెచ్చుకోవాలి.

 4. Both fantastic.
  You recent krukees haven’t been quite up to the mark, but this one is good.

 5. drop me a line by mail.

 6. కొత్త పాళీ గారు, ఒక్కోసారి ఐడియాలకే కరువొస్తుంది. కృకీల క్వాలిటీ పెంచటానికి ప్రయత్నిస్తాము. మీ సలహాకి ధన్యవాదాలు.

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: