శ్రీ నల్లమోతు శ్రీధర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

“కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహా పురుషులవుతారు. ” అన్న నానుడిని నిజం చేస్తూ, మనిషన్న తరువాత రోజులో కనీసం అరగంటయినా మరొకరికి సేవ చేయాలని పిలుపునిచ్చి, సాంకేతిక సహాయం అనే చాట్ రూం ద్వారా నిస్వార్ధం గా సేవలందిస్తూ… రాష్ట్రంలో కంప్యూటర్ అక్షరాశ్యతా ఉద్యమానికి ఊపిరిపోస్తూ, ఎందరికో స్పూర్తినిస్తున్నకంప్యూటర్ ఎరా పత్రిక ఎడిటర్ శ్రీ నల్లమోతు శ్రీధర్ గారికి తెలుగు బ్లాగుల తరపున జన్మదిన శుభాకాంక్షలు.

[rockyou id=104519270&w=400&h=300]

పుట్టిన తేది మార్చి, ౩

Advertisements
    • వింజమూరి విజయకుమార్
    • March 3rd, 2008

    నల్లమోతు శ్రీధర్ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ విషయం టపా ద్వారా మాకందరికీ తెలియజేసిన మీకు నా కృతజ్ఞతలు.

    • నల్లమోతు శ్రీధర్
    • March 3rd, 2008

    నువ్వుశెట్టి సోదరులకు, మీ అభిమానానికి ధన్యవాదాలు. నిజంగా మీరు ఈ ప్రాజెక్టులో ఎంతో కమిట్ మెంట్ తో ఇతరలనీ మోటివేట్ చేస్తూ పోషిస్తున్న కీలకమైన భూమిక ముందు నేను చేసినది చేస్తున్నది చాలా తక్కువ. నిజంగా మీ కమిట్ మెంట్ ని చూసి నేను సంతోషించని సందర్భమంటూ లేదు. విజయకుమార్ గారు ధన్యవాదాలు. అనేక సందర్భాల్లో మీరు నాకు మార్గదర్శిగా నిలిచారు. మీ ఆత్మీయత మరువలేనిది.
    – నల్లమోతు శ్రీధర్

  1. శ్రీధర్ గారు జన్మదిన శుభాకాంక్షలు

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: