కృకీలు

 

 

 

వృద్ధాశ్రమాల నిండా ఆశతో గీసిన చిత్రాలు,
అన్నీ… తప్పిపోయిన కొడుకులవే.

Advertisements
 1. తప్పిపోయిన? లేక దారి తప్పిన?
  నాకు సన్నిహిత పరిచయం ఉన్న కేసొకటి కాగా, 2003 లో ఒక డేనిష్ వనిత చేస్తున్న పరిశోధనలో దుబాసీగా ఆమెతో వెళ్ళి ఉస్మానియా వివి కి తోటమాలులుగా పనిచేసి రిటైరైన కొందరు వృద్ధులతో ఒక మధ్యాన్నమంతా మాట్లాడాను. అదొక మరిచిపోలేని అనుభవం.

 2. http://eenadu.net/specialpages/sp-etarammain.asp?qry=sp-etaram5
  సామాజిక విషాదం గురించిన పై వ్యాసం చదివానివ్వాళే! వెంటనే మీ కవిత. రెండు లైన్ల టపాకాయలు మీ కవితలు.

 3. @కొత్తఫాళీ: వాళ్ళు నిజంగానే తప్పిపోతున్నారా?
  ఎందుకని?

 4. #కొత్తపాళీ గారు! వృద్ధాశ్రమానికి వెళ్ళి కాసేపు గడిపితే చాలు, ఎవరి మనస్సైనా నిర్వేదంతో నిండిపోతుంది. గర్వం ఉంటే అణిగిపోతుంది. తమ జీవితాన్నంతా బిడ్డలకోసం ధారపోసిన నిరుపేదలు, మధ్యతరుగతి వాళ్ళు, అంతవరకు ఎంతో ప్లాన్డ్ గా జీవితాన్ని మలచుకుని, పిల్లల మనస్థత్వాలకి విరక్తి చెంది, ఆశ్రయం లేక వృద్ధాశ్రయాల పంచన చేరిన ధనవంతులు ఎంతమందో ఉన్నారు.

  #చదువరి గారు! మీరు ఇచ్చిన లింకు చూస్తే ఎవరికైనా కన్నీళ్ళు రాక మానవు. ప్రభుత్వం వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవాలని చట్టంచేసినా…దీనికి ప్రచారం, కౌన్సిలింగ్ చాలా అవసరం

  #నెటిజన్! నిజంగానే తప్పిపోతున్నారు. అయితే వారిలో మనం లేకుండా చూసుకోవటమే మనం చేయగలిగింది.

 5. Hey chaala simple gaa raasina…hatthukune laa raasaru..
  Telugu lipi lo naa comments raayalekapothunnanduku kshaminchandi

 6. సృజన గారు, సంతోషం. లిపి ఏదైనా మన తెలుగే కదా! అయినా మీ బ్లాగంతా తెలుగు వెలుగులతో నింపివేసి ఉన్నారు. అది చాలు:)

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Advertisements
%d bloggers like this: