కృకీలు

బాధ పడకు మరి,
అమ్మ చనిపోలేదు…
మమ్మీ అయిందంతే….

(Happy Mother’s Day)

  • Arun Kumar
  • May 13th, 2008

  Formidable!!

 1. too good

 2. మార్పు.. ఏమీ చేయలేం. మా అమ్మాయి వాళ్ళ స్కూల్లో అందరూ అనడం విని నన్ను డాడీ అంటోంది. అలా అనవదని, నాకు నాన్నా అంటేనే ఇష్టమని అంటే కొద్దిసేపు నాన్న, కొద్ది సేపు డాడీ అంటుంది. డాడీ అన్నప్పుడు నేను పలకకపోవడంతో నాన్నకు ఫిక్స్ అయిపోయింది. కానీ ఎంతకాలం.. తను పెద్దదైపోయాక, పోరా పాత చింతకాయా.. అంటే ఏం చేస్తావ్..?

  అయినా నువ్వుశెట్టీ, మన (తెలుగు) పిచ్చి గానీ పిలుపులో ఏముంది. పిలుపులో ప్రేమ ఉంటే అయ్యా, నాయినా, పాపా, అప్పా ఏమన్నా బానే ఉంటుంది.

 3. లేదు రవీ, నాకెందుకో అమ్మా అంటే చేతి ముద్దా, మమ్మీ అంటే స్పూను ముద్దా అనిపిస్తాయి. అయ్యా, నాయినా, పాపా, అప్పా ఏమన్నా బానే ఉంటుంది.ఎందుకంటే
  పాత చింతకాయకే రుచెక్కువ.. అవి అచ్చ తెనుగు పిలుపులు కాబట్టి కాదంటావా పూలవాన.

  పారిస్ నుంచికూడా నీ కామెంట్ పంపించినందుకు థాంక్స్……..

 4. Arun Kumar గారు, కొత్త పాళీ గారు, పూలవాన రవికిరణ్ గారికీ ధన్యవాదాలు

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: