కృకీలు

నీ కనులే నను కరుణించాయి,
ఆ కలలే నను కబళించాయి.

 1. హా ….నాకెందుకు రావట్లేదు ఈ ఆలోచనలు.చూడ్డానికి 2 వాక్యాలే వున్నా కృకీలు రాయడం చాలా కష్టం సుమండీ.

  • teresa
  • September 8th, 2008

  powerful!

 2. అద్బుతం
  బొల్లోజు బాబా

 3. చాన్నాళ్లకి దర్శనమిచ్చారు.
  కనుల కలలలో కబళింపవుతున్నారు కాబోలు 🙂

 4. teresa గారు! మీ వ్యాఖ్య మాకు శక్తినిచ్చింది:)

  బొల్లోజు బాబా గారు! ధన్యవాదాలు.

  కొత్తపాళీగారు! నిదురే కరువయింది నిజానికి, ఇక కలలకి చోటెక్కడ? 😦

  తెలుగు బ్లాగర్ల అభిమాన కవయిత్రి అయిన రాధిక గారు! మీకు రెండు థ్యాంక్యులు.

 5. ఆహా!

 6. (అర్థం) చేసుకున్నవాళ్లకు చేసుకున్నంత మహదేవా! 😀

  • telugODu
  • September 14th, 2008

  ఆ చెప్పేదేదో డైరెక్టుగా చెప్పొచ్చుగా

  • Ramani & Radhika
  • September 28th, 2008

  దానర్థం సెక్సా

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: