గణిత బ్రహ్మ స్వర్గీయ డా.లక్కోజు సంజీవరాయ శర్మ గారి విజిటింగ్ కార్డ్

1993 లో అధికారులు తనను చేసిన మోసానికి గాయపడిన హృదయంతో హైదరాబాద్ నుండి ఇంటికి తిరుగుముఖం పట్టారు గణిత బ్రహ్మ. నా అదృష్టం కొద్దీ ఆ రోజు పాసెంజర్ రైలు లో ఆ మహానుభావుడితో కాసేపు కలిసి ప్రయాణం చేసే అవకాశం చిక్కింది. ఆ సమయంలో ఆయన స్వహస్తాలతో ఇచ్చిన వారి విజిటింగ్ కార్డ్ ఇది. ఇవన్నీ తలుచుకుంటే నిజంగానే కన్నీళ్ళు వస్తున్నాయి. అంతటి మహానుభావుడిని మనం చేజేతులా పోగొట్టుకున్నాం. అధికారుల, మీడియా అలసత్వానికి ఆయన చరిత్రే ఒక అత్యుత్తమ మరియు అత్యంత బాధాకరమైన ఉదాహరణ. ఈ గణిత మేధావి మీద ఎవరైనా ఓ మంచి పరిశోధనాత్మక డాక్యుమెంటరీ నిర్మిస్తే కనీసం చూసయినా తరిద్దామని ఆశ.

లింక్ పోస్ట్ :- గణిత బ్రహ్మ

******************************************************************************

సుజాత గారు, మీరడిగిన అడ్రస్ ఇదే కావచ్చు. ప్రయత్నించండి.

Advertisements
  1. నువ్వుసెట్టి గారు,
    చాలా థాంక్సండి! కానీ ఇప్పుడు ఆయన లేరుగా! అయినా సరే తిరుపతి వెళ్ళినపుడు శ్రీ కాళ హస్తి వెళ్ళి ఈ అడ్రసులో ప్రయత్నిస్తాను.

  2. ఆయనతో స్వయంగా మాట్లాడారా? ఎంత అదృష్టవంతులండీ? ఆయన గురించి తలచుకుంటే కళ్ళనీళ్ళొస్తున్నాయి.

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: