కాలిపోతున్న చట్టం.సరదాగా…ఫోటోషాప్ లో.

untitled-1

 1. ముందు సిగరెట్ ఫాక్టరీలు ముయ్యిస్తే జనం సిగరెట్లు కొనడం మానేస్తారు. సిగరెట్ల వ్యాపారానికి లైసెన్సులు ఇస్తూ జనాన్ని సిగరెట్లు తాగొద్దు అని చెపితే ఎలా మానేస్తారు?

  • krishna
  • March 12th, 2009

  ఈ రోజున జరిగిన సంగటన
  రోజు లాగే ఈ రోజు కూడా ఆటో ఎక్కాను .ఆటో సుమారుగా ఆరుగురు ఆడవాళ్లు ఇద్దరు మగవాళ్ళు ఉన్నాము . మద్య లో ఒక చోట ఒక ప్రబుద్దుడు ఆటో ఎక్కాడు . అప్పటికే వాడి నోటిలో ఆరిపోయిన బీడీ ఉన్నది .నాకు భయం గానే ఉన్నది ,వాడు ఎప్పుడు వెలిగిస్తాడు .వాడిని ఎలా యెదుర్కొనల అని ఆలోచనలో ఉన్నాను . ఇంతలో వాడు తన పని ని మొదలు పెట్ట బోయాడు నేను వారించాను . వాడి అహం దెబ్బ తింది . వాడు ఒక నిమిషం ఆగి మరల ప్రయత్నించాడు . ఈసారి వాడె గెలిచాడు . నాకు చేర్రెతు కోచింది . ఏమిరా ఆటో లో ఆంతమంది ఆడవాళ్లు ఉన్నారు బుద్ది ఉన్నదా లేదా కడుపుకు అన్నము తింటున్నావా లేదా అని వాడి మెడకు లంకిచు కున్నాను .వాడు కాసేపు మేడల కుండా ఉండి సిగిరేట్టేస్ , బీడీ లు అమవదని చెప్పు నాకు కాదు అనేసి ఆటో దిగేసి వెళ్ళిపోయాడు వాడి స్టేషన్ రాగానే . నాకు ఏమి పాలు పోలేదు
  వాడికి కనీసం బహిరంగ ధూమపాన నిషేధం ఉన్నదని కూడా తెలుసునో లేదో \
  వాడి కి చట్టం అంటే బయం ఉన్నదో లేదో \

 2. 🙂

 3. మంచి ప్రయత్నం కొనసాగిస్తుండండి
  మీ
  ఈగ హనుమాన్ (nanolu.blogspot.com)

  • Bala Subrahmanyam
  • September 5th, 2012

  samaajam maaradu

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: