బహిష్కరించాల్సిన ఆంధ్రా రాయలసీమ వారి ……

పాపం దండరాం గారు గత ఇరవై రోజులనుంచి, బహిష్కరించాల్సిన ఆంధ్రా రాయల సీమ వారి  వస్తువుల లిస్ట్ ప్రిపేరు చేస్తున్నానని చెబుతూనే ఉన్నాడు, కాని ఇంకా  తయారు చేసినట్లు లేడు , మన వంతుగా మనమూ కొద్దిగా లిస్ట్ తయారులొ ఉడతా సాయం చేద్దామని నా వంతుగా మొదటగా , మొట్ట మొదట బహిష్కరించాల్సిన ఆంధ్రా రాయల సీమ వారి  వస్తువుగా
1.”తిరుపతి గుండు” ని    ప్రపోజ్ చేస్తున్నాను.
ఇక మీ వంతు, మీ ఓపిక.
దండం  గారి లిస్ట్  తయారీలో సాయం చేద్దాం రారండి….
Advertisements
 1. తిరుపతి గుండు జోలికొస్తె జనం,వాళ్ళూ వీళ్ళూ అని తేడా లెకుండా చెప్పుతో కొడతారు.

  • sarath
  • March 7th, 2010

  హిహిహిహిహి…….ఇంకా నయం …….తలవెంట్రుకలు కూడా క్లైమ్ చేసారు కాదు…..అన్నీ కోదండరామ్ గారి లిస్టులో చేరితే మాకు ఏమి ఉంచుకోవాలో వద్దో తెలీకుండాపోతుంది

 2. 1.Tirupathi gunde kadu laddu kuda
  2.mirapakaya bajji
  3.gongura pachadi

  • jatardamal
  • March 8th, 2010

  తిరుపతి గుండు తో పాటు
  తిరుపతి లడ్డు
  చెన్నై కి వెళ్ళటానికి కొత్త మార్గం – వయా బెంగళూరు
  కోనసీమ కొబ్బరి
  రాయలసీమ సెనక్కాయలు
  కర్నూల్ , దివిసీమ బియ్యం
  కోస్తా చేపలు , రొయ్యలు
  పలాస జీడి పప్పు

  ముఖ్యమైన మినహాయింపు – మార్తాండ బ్లాగులు , కథలు , కామెంటులు … 🙂
  వాడి మన్ను మశానం …. మిగిలేది స్మశానం

  • రవి చంద్ర
  • March 8th, 2010

  అదే విధంగా తిరుపతి లడ్డూ కూడా 🙂

 3. గోదారి నీళ్ళో, నెల్లూరు బియ్యం, నూజివీడు మామిడిపళ్ళు చాలానే ఉన్నాయి 😛

  • girichand
  • March 19th, 2010

  అబ్బా! ఎటెళ్తాయో ఎటొస్తాయో గాని, ఇవన్నీ చదువుతూ ఉంటే మాత్రం నోరూరిపోతూంది.

  -గిరిచంద్ నువ్వుశెట్టి

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Advertisements
%d bloggers like this: