Archive for the ‘ కృకీలు ’ Category

“కృకీలు”

election_ink

 

 

 

 

 

 

అవును, నాకీ రోజు ఇది ఇంకే .

కానీ మరో  ఐదు సంవత్సరాలు  మరకే.

కృకీలు

నీ కనులే నను కరుణించాయి,
ఆ కలలే నను కబళించాయి.

కృకీలు

ఆనాడు …
విడిపోయింది మనసులు కాదు మనుషులే.
ఈనాడు …
కలిసుండేది మనసులు కాదు మనుషులే.

కృకీలు

బాధ పడకు మరి,
అమ్మ చనిపోలేదు…
మమ్మీ అయిందంతే….

(Happy Mother’s Day)