Archive for the ‘ కృకీలు ’ Category

కృకీలు

నాడు..
కలను కాదనుకున్నాను,
నిజం నీవనుకున్నాను.
నేడు..
నీవే కలవయ్యావు,
కలయే నిజమయ్యింది.

కృకీలు

నీదంటూ మిగిలింది జ్ఞాపకమే..
నాదంటూ పోయింది జీవితమే.

కృకీలు

images3.jpg

మనస్సుని తూర్పారబడితే,
కన్నీరే మిగిలింది.

కృకీలు

ప్రపంచం విశాలమే, కాని దాయటానికి రెండు కనురెప్పలు చాలు.