నా నిక్కరు …బాబోయ్

-lost-his-underwear

నేడే విడుదల-తల్లిని చేరిన పిల్ల

cow

నిలబడిపోకు నేస్తమా!

images (2)

అంతే తెలియని గమ్యం అనుకుని
నిలబడిపోకు నేస్తమా!
గొంతే పెగలని నిరాశ తోటి
గతాన్ని చూడకు మిత్రమా!
అదుగో..
నీకోసం బతుకు వేసిన బాట.
నిట్టనిలువునా చీలిన ఆశలు
వ్రక్కలుముక్కలై
ధూళిలో కలవకముందే…
నీకోసం నాటిన క్షణాలు
నానాటికీ పెరిగి
నదిమలుపులలో కరిగి
కొట్టుకు పోకముందే,
కరిగిన కాలం కొండలై
నీకడ్డునిలిచేలోపే
క్షణమైనా వృధా చేయక
వేలనాల్కల నిరాశను
కోటి ముక్కలు చేసి
కాలు కదుపు మిత్రమా!
కదం తొక్కు నేస్తమా!

Protected: ఆటగదరా శివా! నీకు అమ్మతోడు…

This content is password protected. To view it please enter your password below: